IND vs SL: హిట్‌మ్యాన్ @ టీ20 ఫార్మాట్‌ నయా కింగ్.. మూడో స్థానంలో విరాట్.. ఆ రికార్డులు ఏంటంటే?

శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ కిషన్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని ఆడాడు.

|

Updated on: Feb 24, 2022 | 10:14 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతని నాయకత్వంలో ODI-T20 సిరీస్‌లో భారతదేశం స్థిరమైన విజయాలను అందుకుంటుంది. వీటన్నింటితో పాటు, రోహిత్ బ్యాట్‌తో కూడా తన అద్భుతాన్ని ప్రదర్శిస్తున్నాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. (ఫోటో: BCCI)

1 / 4
లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు. ఫిబ్రవరి 24, గురువారం, న్యూజిలాండ్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ మార్టిన్ గప్టిల్, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని వెనక్కునెట్టిన రోహిత్ శర్మ.. శ్రీలంక మ్యాచులో అత్యధిక పరుగుల రికార్డును సాధించాడు. రోహిత్ ప్రస్తుతం 123 మ్యాచ్‌లలో 115 ఇన్నింగ్స్‌లలో 33 సగటు, 140 స్ట్రైక్ రేట్‌తో 3307 పరుగులు చేశాడు. (ఫోటో: BCCI)

2 / 4
అత్యధిక పరుగుల రేసులో, రోహిత్, గప్టిల్, కోహ్లీ మధ్య రేసు కొనసాగుతుంది. ముగ్గురి మధ్య పెద్దగా తేడా లేదు. 108 ఇన్నింగ్స్‌లలో 3299 పరుగులు చేసిన రోహిత్ తర్వాత గప్టిల్ రెండవ స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో, చాలా కాలం పాటు ఈ రికార్డును కలిగి ఉన్న కోహ్లి 89 ఇన్నింగ్స్‌లలో 3296 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. (ఫోటో: AFP/BCCI)

3 / 4
శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో రోహిత్ శర్మ చక్కటి ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీకి దూరమయ్యాడు. అతను 32 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 44 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్‌తో కలిసి రోహిత్ తొలి వికెట్‌కు 11.5 ఓవర్లలో 111 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. లహిరు కుమార బౌలింగ్‌లో రోహిత్‌ అవుటయ్యాడు. (ఫోటో: BCCI)

4 / 4
Follow us
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..

వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..

మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!

కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??