IND vs BAN: బంగ్లాలో పరుగుల వరద పారించిన భారత బ్యాట్స్‌మెన్స్ వీరే.. టాప్ 5లో ఎవరున్నారంటే?

India Tour Of Bangladesh: డిసెంబర్ 4 నుంచి జరగనున్న వన్డే సిరీస్‌లో తలపడేందుకు భారత్, బంగ్లాదేశ్ జట్లు సిద్ధమయ్యాయి. ఆతిథ్య జట్టుతో టీమిండియా 3 వన్డేల సిరీస్ ఆడనుంది.

|

Updated on: Dec 02, 2022 | 11:10 AM

రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు డిసెంబర్ 4 నుంచి బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఢాకాలో జరగనుంది. ఇరు దేశాల మధ్య జరగనున్న వన్డే సిరీస్‌లో హోరాహోరీ పోటీ నెలకొనే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ అనేక దిగ్గజ జట్లను వారి సొంత మైదానంలో ఓడించిన  సంగతి తెలిసిందే.

1 / 7
ఇలాంటి పరిస్థితుల్లో ఆతిథ్య జట్టును భారత జట్టు తేలిగ్గా తీసుకోకదనడంలో సందేహం లేదు. 2015లో బంగ్లాదేశ్ తమ గడ్డపై జరిగిన వన్డే సిరీస్‌లో భారత్‌ను ఓడించింది. అయితే ఈసారి గత పరాజయానికి బదులు తీర్చుకునేందుకు టీమిండియా బరిలోకి దిగనుంది. బంగ్లాదేశ్‌పై వారి స్వదేశంలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్స్ చాలామందే ఉన్నారు. బంగ్లాదేశ్ గడ్డపై భారత్ తరపున అత్యధిక వన్డే పరుగులు చేసిన టీమిండియా బ్యాట్స్‌మెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 7
విరాట్ కోహ్లీ.. బంగ్లాదేశ్ గడ్డపై వన్డేల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్ గడ్డపై విరాట్ మొత్తం 8 వన్డేల్లో 544 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 3 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు సాధించాడు. బంగ్లాదేశ్‌లో కోహ్లీ అత్యధిక స్కోరు 136 పరుగులు.

3 / 7
వీరేంద్ర సెహ్వాగ్.. టీమ్ ఇండియా మాజీ తుఫాన్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా బంగ్లాదేశ్ గడ్డపై వన్డేల్లో దుమ్మురేపాడు.ఇక్కడ 9 మ్యాచ్‌లు ఆడిన మొత్తం ఇన్నింగ్స్‌లలో 474 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ గడ్డపై ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. బంగ్లాలో సెహ్వాగ్  175 పరుగుల అత్యధిక వన్డే స్కోరు నమోదు చేశాడు.

4 / 7
ఎంఎస్ ధోని.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బంగ్లాదేశ్‌లోనూ తనదైన శైలితో రాణించాడు. ధోని ఇక్కడ 13 మ్యాచ్‌లు ఆడి 11 ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ, 2 అర్ధ సెంచరీలతో సహా 421 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌లో ధోని అత్యధిక స్కోరు 101 నాటౌట్.

5 / 7
గౌతమ్ గంభీర్.. బంగ్లాదేశ్‌లో వన్డేల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో గౌతం గంభీర్ నాలుగో స్థానంలో ఉన్నాడు. బంగ్లాలో 9 మ్యాచ్‌లు ఆడి 420 పరుగులు చేశాడు. ఈ సమయంలో, గంభీర్ 2 సెంచరీలు, ఒక అర్ధ సెంచరీని సాధించడంలో విజయవంతమయ్యాడు. బంగ్లాదేశ్‌లో అతని అత్యుత్తమ వన్డే స్కోరు 107 నాటౌట్.

6 / 7
సురేష్ రైనా.. బంగ్లాదేశ్‌లో భారత మాజీ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా లిస్టులో ఐదో స్థానంలో నిలిచాడు. మొత్తం 10 మ్యాచ్‌లు ఆడి 299 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతను 2 అర్ధ సెంచరీలు చేశాడు. బంగ్లాదేశ్‌లో రైనా అత్యధిక వన్డే స్కోరు 51 నాటౌట్.

7 / 7
Follow us
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!

14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!

అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..

ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.

తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు

లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..

'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.

ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!

అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక

హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..