ఇదేం మాస్‌ బ్యాటింగ్‌రా అయ్యా.. టీ 20 మ్యాచ్‌లో ఏకంగా 428 రన్స్‌.. 26 ఫోర్లు, 28 సిక్సర్లతో రికార్డులు బద్దలు

ఆదివారం (జనవరి 22) అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం వేదికగా జరిగిన టీ20 క్రికెట్‌ మ్యాచ్‌లో బ్యాటర్లు పండగ చేసుకున్నారు. ఫోర్లు, సిక్సర్లతో విరవిహారం చేశారు. దీంతో ఏకంగా 428 పరుగులు నమోదయ్యాయి. ఇందులో 26 ఫోర్లు, 28 సిక్సర్లు ఉన్నాయి.

|

Updated on: Jan 23, 2023 | 7:51 AM

1 / 5
ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ 222 పరుగులు చేసింది. ఆ జట్టులోని రోవ్‌మన్ పావెల్  కేవలం 41 బంతుల్లో 10 సిక్సర్లు, 4 ఫోర్లతో 97 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

2 / 5
ఆతర్వాత ముంబై ఎమిరేట్స్  కూడా తుదికంటా పోరాడింది. కెప్టెన్ పొలార్డ్ సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడాడు.  కేవలం 38 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 86 పరుగులు చేశాడు. అయితే జట్టును ఓటమి నుంచి మాత్రం కాపాడలేకపోయాడు.

3 / 5
పొలార్డ్ మాత్రమే కాదు, ఎమిరేట్స్‌లో ఆఫ్ఘన్ బ్యాటర్‌ నజీబుల్లా జద్రాన్ పెను విధ్వంసం సృష్టించాడు . ఐదు వరుస బంతుల్లో 6,4,6,6,6 స్కోర్‌లతో ఒకే ఓవర్‌లో 29 పరుగులు చేశాడు. జద్రాన్ 9 బంతుల్లో 30 పరుగులు చేసి అవుటైన వెంటనే ఎమిరేట్స్ ఓటమి ఖరారైంది.

4 / 5
 లక్ష్య ఛేదనలో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు మాత్రమే చేయగలగడంతో 16 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన  రోవ్‌మన్ పావెల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

5 / 5
Follow us
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?

అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?

సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..