Team India: ఇంగ్లండ్ నుంచి ఆస్ట్రేలియా వరకు.. ఏ జట్టొచ్చినా తోకముడుచుడే.. స్వదేశంలో తిరుగులేని భారత్ రికార్డ్..

రెండో వన్డేలో న్యూజిలాండ్‌ను ఓడించడం ద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది.

|

Updated on: Jan 22, 2023 | 6:52 AM

వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రోహిత్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు. మరి వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ ఎవరో చూద్దాం..

1 / 5
కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో 494 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ.. 300 క్యాచ్‌లు అందుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 2వ భారత ఆటగాడిగా, అలాగే ప్రపంచ క్రికెట్‌లో 7వ ప్లేయర్‌గా కింగ్ కోహ్లీ అవతరించాడు.

2 / 5
2009 నుంచి 2011 వరకు స్వదేశంలో భారత్ వరుసగా ఆరు వన్డే సిరీస్‌లను గెలుచుకుంది. 2016 నుంచి 2018 వరకు, టీమిండియా స్వదేశంలో ఇదే పని చేసి ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లను కైవసం చేసుకుంది.

3 / 5
2013 నుంచి 2014 వరకు టీమిండియా స్వదేశంలో వరుసగా ఐదు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను గెలుచుకోవడంలో విజయవంతమైంది.

4 / 5
2016 నుంచి స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. 2019లో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించింది.

5 / 5
Follow us
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?

మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..

మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే

ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..

మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!

SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్

ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం