CISF: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సులో 787 కానిస్టేబుల్ పోస్టులు.. చివరి తేదీ ఎప్పుడంటే..

సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యురిటీ ఫోర్స్‌ 787 కానిస్టేబుల్, ట్రేడ్‌మెన్‌ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పురుషులకు 641 పోస్టులు, మహిళలకు 69, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు 77 వరకు పోస్టుల..

|

Updated on: Nov 23, 2022 | 7:06 PM

సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యురిటీ ఫోర్స్‌ 787 కానిస్టేబుల్, ట్రేడ్‌మెన్‌ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పురుషులకు 641 పోస్టులు, మహిళలకు 69, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు 77 వరకు పోస్టులను కేటాయించనున్నారు.

1 / 5
పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు బార్బర్‌/బూట్‌మేకర్/కాబ్లర్/టైలర్/కుక్/మాసన్‌/మాలి/పెయింటర్‌/ప్లంబర్‌/వాషర్‌ మ్యాన్/వెల్డర్‌ విభాగాల్లో ఐటీఐ ట్రైన్డ్‌ అభ్యర్ధులకు ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్ధుల వయసు ఆగస్టు 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

2 / 5
ఆసక్తి కలిగిన వారు  డిసెంబర్‌ 20, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.100లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

3 / 5
 పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెంటీ మీటర్లు, ఛాతీ 80-85 సెంటీ మీటర్లు ఉండాలి. మహిళా అభ్యర్థులకైతే ఎత్తు 157 సెంటీ మీటర్లు ఉండాలి.

4 / 5
ఎస్‌టీ, పీఈటీ, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులకు రాత పరీక్షకు 100 ప్రశ్నలకు 100 మార్కుల చొప్పున 2 గంటల వ్యవధిలో రాత పరీక్ష నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉండదు.ఎంపికైన వారికి నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. దేశంలోని నార్తెర్న్‌, ఎన్‌సీఆర్‌, వెస్ట్రన్‌, సెంట్రల్‌, ఈస్ట్రన్‌, సదరన్‌, సౌత్‌ ఈస్ట్రన్‌, నార్తెర్న్‌ ఈస్ట్రన్‌ రీజియన్లలో ఉద్యోగం కల్పిస్తారు.

5 / 5
Follow us
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..

డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!

ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి

సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!

ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం

బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు

చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే

రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా

గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..

నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..