చీరకట్టులో మెరిసిన ‘చందమామ’…గట్టి పోటీ ఇచ్చిన అక్కినేనివారి కోడలు..తగ్గేది లేదంటూ..

టాలీవుడ్‏లో జోరుగా పాన్ ఇండియా సినిమా షూటింగ్‏లు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు చిత్రాలు షూటింగ్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్దమవ్వగా.. మరిన్ని పాన్ ఇండియా మూవీలు చిత్రీకరణ మొదలుపెడుతుండగా.. మరిన్ని చిత్రయూనిట్స్ సక్సెస్ మీట్స్, ప్రీరిలీజ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. సోమవారం పలు సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలు హైదరాబాద్‏లో అట్టహాసంగా జరిగాయి. అందులో టాలీవుడ్ తారలు సంప్రదాయం చీరకట్టులో తళుక్కున మెరిశారు. అందులో కొన్ని పోటోలను తెలుసుకుందాం.

|

Updated on: Mar 17, 2021 | 12:40 PM

 అక్కినేని సమంత ప్రధాన పాత్రలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గుణశేఖర్.. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం 'శాకుంతలం'.  సోమవారం ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలు హైదరాబాద్‏లో అట్టహసంగా ప్రారంభమయ్యింది. ఈ కార్యాక్రమానికి నటి సమంత లేజర్ కట్ పువ్వులతో తెల్లటి ఎంబ్రాయిడరీ అర్గాన్జా చీరకట్టులో అందంగా ముస్తాబై వచ్చింది.

1 / 6
టాలీవుడ్ హీరో మంచు విష్ణు... ప్రధాన పాత్రలో హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ తెరకెక్కిస్తున్న చిత్రం మోసగాళ్లు. ఇందులో విష్ణుకు అక్కగా హీరోయిన్ కాజల్ నటించింది. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‏కు కాజల్ ఆలివ్ గ్రీన్ చీరలో వెండి సీక్విన్ బార్డర్‏ ఉన్న చీరకట్టులో కనిపించి చూపరులను ఆకర్శించింది.

2 / 6
చీరలకు గ్లామరస్ టచ్ ఇవ్వడం అంటే అందుకు మాలవికా మోహన్ సరిగ్గా సెట్ అవుతంది. ఎర్రటి రఫ్డ్ చీరతో స్లీవ్ లెస్ ఎంబ్రాయిడని బ్లౌజ్ ధరించిన సౌత్ బాంబ్ షెల్ మాలవికా మరింత అందంగా కనిపిస్తుంది.

3 / 6
ఇటీవల చెన్నైలో జరిగిన మ్యూజిక్ అవార్డులకు హాజరైన తర్వాత శ్రద్ధదాస్.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల.. వైకుంఠపురంలోని బుట్టబోమ్మ పాటకు చిందులేస్తూ కనిపించింది. ఈ వేడుకకు శ్రద్ద బుడిద రంగు చీరలో రఫ్డ్ లేస్ బోర్డర్ ఉండి.. బ్యాక్ లేస్ బ్లౌజ్ ధరించింది.

4 / 6
ఇటీవల విడుదలైన సితా ఆన్ ది రోడ్ సినిమాలో నటించిన కల్పిక గణేష్  మంచి ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలో ఎరుపు, నీలం కలిసిన అద్దాల చీరలో తళుక్కున మెరిసింది.

5 / 6
చీరకట్టులో మెరిసిన ‘చందమామ’…గట్టి పోటీ ఇచ్చిన అక్కినేనివారి కోడలు..తగ్గేది లేదంటూ..

6 / 6
Follow us
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.

బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..

చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..

కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..

చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!

చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ

ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..

కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?

కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి

ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!