Hamsa Nandini : క్యాన్సర్ తో చేస్తున్న ఈ యుద్ధం జీవిత ప్రయాణంలో ఒక భాగం మాత్రమే..

హంసానందినికి అందం, అభినయం కలగలిపి ఉన్నప్పటికీ హీరోయిన్‏గా అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. అయితే పలు చిత్రాల్లో కీలక పాత్రలలో

|

Updated on: Jan 22, 2022 | 8:10 PM

హంసానందిని.. తెలుగు చిత్రపరిశ్రమలో తన నటనతో ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్. హంసానందినికి అందం, అభినయం కలగలిపి ఉన్నప్పటికీ హీరోయిన్‏గా అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది.

1 / 6
 పలు చిత్రాల్లో కీలక పాత్రలలో.. స్పెషల్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది హంసానందిని. అయితే గత కొద్ది రోజుల క్రితం నటి హంసానందిని బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే.

2 / 6
 తాను గ్రేడ్ 3 క్యాన్సర్‏తో పోరాడుతున్నట్టు హంసానందిని తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలియజేసింది.

3 / 6
 ప్రస్తుతం ఆమెకు కీమోథెరపీ జరుగుతుంది.  ఇదిలా ఉంటే.. ఓవైపు చికిత్స తీసుకుంటునే ఫోటో షూట్ చేసింది హంసానందిని.

4 / 6
గుండుతో ఉన్న ఈ ఫోటోలలో హంసానందిని ముఖంలో కొన్ని భావాలు కనిపించాయని ఆమెకు స్టైయిలిస్ట్‏గా చేసిన అమీ పటేల్ అన్నారు.

5 / 6
తాజాగా హంసానందిని ఫోటో షేర్ చేస్తూ ఆమె చాలా అందంగా కనబడుతున్నారని తెలిపింది. “మీ ఫోటో.. బలం, నమ్మకం, అందాన్ని ఆవిష్కరిస్తోంది. ఇప్పుడు క్యాన్సర్ తో మీరు చేస్తున్న యుద్ధం మీ జీవిత ప్రయాణంలో ఒక భాగం మాత్రమే అని అమీ పటేల్ పేర్కోన్నారు.

6 / 6
Follow us
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?

సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!