Best Friends in Film Industry: సౌత్ సినీ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్‏గా ఉన్న హీరోహీరోయిన్లు వీళ్లే..

సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉంటారు. కెరీర్ ప్రారంభంలో మొదలైన స్నేహం.. ఎలాంటి అపార్థాలు లేకుండా.. సుదీర్ఘకాలం కొనసాగే వారు సౌత్ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. వారిలో కొంత మంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

Updated on: Mar 18, 2021 | 12:38 PM

నాగార్జున అక్కినేని, మెగాస్టార్ చిరంజీవి.. అలనాటి అగ్రహీరోలైన నాగార్జున, చిరంజీవి మంచి స్నేహితులు. వీరిద్దరి స్నేహం ఇప్పటికీ ఎలాంటి మనస్పర్థలు లేకుండా కొనసాగుతూనే ఉంది.

1 / 5
ప్రభాస్, అనుష్క శెట్టి.. సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రభాస్, అనుష్కల జంట చుడముచ్చటగా ఉంటుంది. వీరిద్దరు లవ్‏లో ఉన్నారని.. త్వరలో పెళ్ళిచేసుకోబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఓ టీవీ షోలో అనుష్క ప్రభాస్ తన బెస్ట్ ఫ్రెండ్ అని క్లారిటీ ఇచ్చింది.

2 / 5
మహేష్ బాబు, తలపతి విజయ్.. మహేష్.. తన స్కూల్, కాలేజీ చదువును చెన్నైలో పూర్తిచేశాడు. ఆ సమయంలో సూర్య, కార్తీ, తలపతి విజయ్ క్లాస్‏మేట్స్. కాలేజీ రోజులలో నుంచే తలపతి విజయ్, మహేష్ బాబు విజయ్ అత్యంత ప్రాణస్నేహితులుగా మారారు.

3 / 5
అల్లు అర్జున్, ప్రభాస్.. వీరిద్దరు మంచి స్నేహితులు.. వీరిని తమ అభిమానులు జై-వీరు అని పిలుస్తుంటారు.

4 / 5
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్.. వీరిద్దరు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బెస్ట్ ఫ్రెండ్స్. గతంలో వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో అభిమానులు గొడవను క్రియేట్ చేయగా.. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని.. ఫ్యాన్స్ వారి మధ్య మనస్పర్థలు తీసుకురావద్దని గతంలో వీరిద్దరు సోషల్ మీడియాలో కోరారు.

5 / 5
Follow us
Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు

పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..

నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 

రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే

మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం

కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!

ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్

వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..

LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా