Year Ender 2021: ఈ ఏడాది కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన పాటలు ఇవే.. మంగ్లీ నుంచి సమంత వరకు..

Year Ender 2021: ప్రేక్షకులను మధురమైన సంగీతంతో ఆకట్టుకునే పాటలు కూడా కొన్ని సందర్భాల్లో వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతుంటాయి. అలా 2021లో కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన కొన్ని పాటలో ఓ లుక్కేయండి..

|

Updated on: Dec 25, 2021 | 8:23 PM

2021లో నాగశైర్య, రితూ వర్మ నటీనటులుగా తెరకెక్కిన వరుడు కావెలను సినిమాలోని 'దిగు దిగు దిగు నాగ' పాట వివాదంగా మారింది.  ఈ పాటను రాసి అనంత శ్రీరామ్‌పై క్రిమినల్ కేసులు పెట్టారు. భక్తి పాటను ఐటెం సాంగ్ చేస్తారా.? అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

1 / 5
ప్రముఖ గాయనీ మంగ్లీ పాడిన ‘మైసమ్మ’ పాట కూడా కాంట్రవర్సీకి దారి తీసింది. ఓ ప్రైవేట్‌ ఆల్బమ్‌ కోసం మంగ్లీ పాడిన ‘చెట్టు కింద కూసున్నవమ్మా చుట్టం లెక్క ఓ మైసమ్మా…’, ‘మోతెవరి’ లాంటి పదాలపై కొన్ని హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

2 / 5
కాపీ కారణంగా కాంట్రవర్సీగా మారింది సాయి పల్లవి నటించిన 'సారంగదరియా’ పాట. జానపద గేయాన్ని మార్చి రాసిన సుద్ధాల అశోక్‌ తేజ దాని ఒరిజినల్‌ను సేకరించిన వ్యక్తికి క్రెడిట్ ఇవ్వలేదనే విమర్శలు వెల్లువెత్తాయి.

3 / 5
ఈ ఏడాది కాంట్రవర్సీగా మారిన పాటల్లో ఇప్పుడు కాక ఇంకెప్పుడు సినిమాలోని భజ గోవిందం అనే పాటపై దుమారం చెలరేగింది. భక్తి పాటను అశ్లీలంగా చిత్రీకరించారంటూ కొందరు వాదించారు. దీంతో ఈ పాట వివాదానికి దారి తీసింది.

4 / 5
ఇక ఈ ఏడాది చివర్లో వచ్చిన పుష్పలోని 'ఊ అంటావా మామ.. ఉఉ అంటావా' పాట కూడా వివాదానికి అడ్రస్‌గా మారింది. సమంత స్పెషల్‌ సాంగ్‌గా తెరకెక్కిన ఈ పాటలో పురుషుల మనోభావాలను దెబ్బ తీసేలా చరణలు ఉన్నాయని కొందరు కేసు నమోదు చేశారు.

5 / 5
Follow us
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!

30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..

క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?

సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..

టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు

పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.

జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..

మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!

శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.

బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..