Indian Idol: ఇప్పటివరకు ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్‎లో సంచలనం సృష్టించిన తెలుగు సింగర్స్ వీళ్ళే..

భారత్‏లో టాప్ రేటెడ్ ఇండియన్ టెలివిజన్ రియాలిటీ షోలో ఇండియన్ ఐడల్ ఒకటి. 2004లో సోనీ ఛానల్‏లో ఈ షో ప్రారంభం కాగా ఇప్పటివరకు 14 సీజన్స్ పూర్తిచేసుకుంది. ఇక ఇందులో మన తెలుగు సింగర్స్ కూడా తమ సత్తా చాటారు. మరీ వారెవరో తెలుసుకుందామా.

|

Updated on: Mar 13, 2021 | 11:24 AM

ఎన్‏సీ కరుణ్య - ఇండియన్ ఐడల్ సీజన్ 2 (2005-2006).. తెలుగు స్టేట్స్ నుంచి బెస్ట్ ఫెర్పార్మెన్స్ ఇచ్చిన కరుణ్య ఆచార్య థో ఫైనల్ వరకు వెళ్ళి రన్నరప్‏గా నిలిచాడు.

1 / 6
శ్రీరామ చంద్ర - ఇండియన్ ఐడల్ సీజన్ 5 (2010-2011).. కరుణ్య తర్వాత ఇండియన్ ఐడల్‏లో శ్రీరామ్ చంద్ర సంచలనం సృష్టించాడు. సూపర్ ఫెర్ఫార్మెన్స్ ఇస్తూ.. సీజన్ 5 విన్నర్‏గా నిలిచాడు.

2 / 6
పీవీఎన్ఎస్ రోహిత్ -సీజన్ 9 (2016-2017).. సూపర్ సింగర్, పాడుతా తీయగా వంటి షోలలో తన టాలెంట్ ప్రూవ్ చేసుకొని నేరుగా ఇండియన్ ఐడల్ వరకు వెళ్ళాడు సింగర్ రోహిత్. తమ అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్‏తో ఫైనల్ వరకు వెళ్ళి రన్నరప్‏గా నిలిచాడు.

3 / 6
ఎల్వీ రేవంత్.. సీజన్ 9 (2016-2017).. తెలుగు సినిమాల్లో ఎన్నో పాటలు పాడిన రేవంత్.. ఇండియన్ ఐడల్ స్టేజ్ పై తన సత్తా చాటాడు. శ్రీ రామ చంద్ర తర్వాత ఇండియన్ ఐడల్ విజేతగా నిలిచాడు రేవంత్.

4 / 6
శీరిష భాగవతుల- సీజన్ 12 (2020-2021).. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ఐడల్ షోలో తన అద్భుతమైన గాత్రంతో దూసుకుపోతుంది శీరిష. గాయని చిత్ర గారి పాటలను తనదైన శైలీలో పాడుతూ..ఫైనలిస్ట్ రేసులో ఉంది ఈ యంగ్ టాలెంటెడ్ సింగర్.

5 / 6
షన్ముఖప్రియా.. సీజన్ 12 (2020-2021).. ప్రస్తుతం రన్ అవుతున్న ఇండియన్ ఐడల్ షోలో రాకింగ్ ఫెర్ఫార్మెన్స్‏తో అటు ప్రేక్షకులను, ఇటు జడ్జీలను ఆకట్టుకుంటుంది షన్ముఖప్రియ. తనదైన స్టైల్‏లో సాంగ్స్ సెలక్ట్ చేసుకోని ఫైనలిస్ట్ రేసులో దూసుకుపోతుంది ఈ సింగర్.

6 / 6
Follow us
ప్రభాస్‏కు ఎక్కువగా కోపం తెప్పించే ఒకే ఒక వ్యక్తి అతడే..

బ్యాంకులోని సొమ్ముకు బీమా ఉందని తెలుసా..?

బ్లడ్ క్యాన్సర్ ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాపిస్తుందా

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..

టెక్ దిగ్గజం లాంచ్ చేసిన కొత్త స్కూటర్.. రెట్రో లుక్..

అదీ లెక్క.. ఆటో అన్న పజిల్ మీరు సాల్వ్ చేయగలరా..?

ఎట్టకేలకు భారత మార్కెట్‌లో వివో టీ3 ఎక్స్ లాంచ్..!

పాస్‌వర్డ్‌ లీకయ్యే అవకాశాలు ఉన్నాయా? గూగుల్‌లో చెక్‌ చేసుకోండిలా

వృద్ధురాలి కాళ్లకు నమస్కరించి సెల్ఫీ ఇచ్చిన విజయ్.. వీడియో

తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!