Tejasswi Prakash తన అందాలతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్న బిగ్ బాస్ విన్నర్ తేజస్వి ప్రకాష్ లేటెస్ట్ ఫోటోస్.
బాలీవుడ్ లో జరిగిన హిందీ బిగ్ బాస్ సీజన్ 15 విజేతగా తేజస్వి ప్రకాష్ నిలిచింది. ఆదివారం బుల్లితెరలో ప్రసారమైన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో సహా-పోటీదారుడు ప్రతీక్ సెహజ్ పాల్ పై నెగ్గి.. రూ.40 లక్షల నగదు బహుమానాన్ని సొంతం చేసుకుంది.
Most Read Stories