Sushant Singh Rajput Death Anniversary: సుశాంత్ మొదటి వర్ధంతి: అద్భుత హీరో రేర్, అన్‌సీన్ ఫోటోలపై ఓ లుక్కేయండి

అభిమానులందరిని ఒంటరివాళ్లను చేస్తూ ఆయన ఈ లోకాన్ని వదిలివెళ్లి ఇవాళ్టి(జూన్ 14)కి ఏడాది పూర్తయింది. ఇప్పటికీ ఆయన మరణం వీడని మిస్టరీగా మిగిలిపోయింది...

|

Updated on: Jun 14, 2021 | 11:27 AM

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అటు నార్త్, ఇటు సౌత్ ప్రేక్షకులకు ఫేవరెట్ హీరో.

1 / 10
'పవిత్ర రిస్టా' సీరియల్‌తో బుల్లితెరపై పాపులారిటీ సాధించిన సుశాంత్.. 'కైపోచే' చిత్రం ద్వారా బాలీవుడ్‌‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.

2 / 10
2011-2016 వరకు టీవీ నటి అంకిత లోఖండే-సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డేటింగ్‌లో ఉన్నారు. ఈ జంట పెళ్ళిపీటలు ఎక్కబోతున్నారని వార్తలు వచ్చినా.. అనూహ్యంగా ఇద్దరూ విడిపోయారు.

3 / 10
ఆ తర్వాత హీరోయిన్ కృతిసనన్‌, సారా ఆలీఖాన్‌తో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఎందులోనూ నిజం లేదు. అయితే 2019 నుంచి మాత్రం రియా చక్రబోర్తి, సుశాంత్ ప్రేమలో ఉన్నట్లు తెలిసిందే.

4 / 10
 ‘ఎం.ఎస్.ధోని’, ‘చిచోరే’, ‘దిల్ బేచారా’ చిత్రాలతో భాషతో సంబంధం లేకుండా సుశాంత్ ఎంతోమంది అభిమానులకు చేరువయ్యాడు.

5 / 10
సైన్స్, స్పేస్ ప్రస్తావన తీసినా, ఇండస్ట్రీలో అణిచివేతకు గురైన హీరో ఎవరైనా ఉన్నారన్నా.. ఫ్యాన్స్‌కు ముందుగా గుర్తొచ్చే పేరు సుశాంత్.

6 / 10
అభిమానులందరిని ఒంటరివాళ్లను చేస్తూ ఆయన ఈ లోకాన్ని వదిలివెళ్లి ఇవాళ్టి(జూన్ 14)కి ఏడాది పూర్తయింది. ఇప్పటికీ ఆయన మరణం వీడని మిస్టరీగా మిగిలిపోయింది.

7 / 10
సుశాంత్ మృతి వెనుక రహస్యాన్ని చేధించేందుకు ఐదు ఇన్వెస్టి‌గేటివ్ సంస్థలు రంగంలోకి దిగినా.. ఎవరూ విజయం సాధించలేకపోయారు.

8 / 10
ఈ కేసును చేధించేందుకు ముంబై పోలిస్, బీహార్ పోలీస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), ఎంఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలో దిగాయి. ఇప్పటికీ ఎవరూ సుశాంత్ మృతి వెనుక రహస్యాన్ని చేధించలేకపోయారు.

9 / 10
 ప్రస్తుతం ఈ కేసు సీబీఐ చేతుల్లో ఉండటంతో.. వారి ప్రకటన కోసం సుశాంత్ అభిమానులతో పాటు యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

10 / 10
Follow us
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి

హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు