Kalki 2898 AD: ఓటీటీలో వచ్చినా కూడా కొనసాగుతున్న కల్కి 2898 ఏడీ జోరు.!

ఇండియన్ స్క్రీన్‌కు సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన సినిమా కల్కి 2898 ఏడీ. కమర్షియల్‌గానే బిగ్ నెంబర్స్‌ను రికార్డ్ చేసిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో కన్ఫార్మ్ చేసింది చిత్రయూనిట్. తాజాగా ఈ విషయంలో మరింత క్లారిటీ ఇచ్చింది యూనిట్‌. కల్కి సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేశారు ఇండియన్ సూపర్‌ స్టార్ ప్రభాస్‌. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా డార్లింగ్ కెరీర్‌లోనే కాదు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓ మైల్‌స్టోన్‌గా నిలిచిపోయింది.

|

Updated on: Aug 31, 2024 | 8:39 PM

ఇండియన్ స్క్రీన్‌కు సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన సినిమా కల్కి 2898 ఏడీ. కమర్షియల్‌గానే బిగ్ నెంబర్స్‌ను రికార్డ్ చేసిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో కన్ఫార్మ్ చేసింది చిత్రయూనిట్.

1 / 8
తాజాగా ఈ విషయంలో  మరింత క్లారిటీ ఇచ్చింది యూనిట్‌. కల్కి సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేశారు ఇండియన్ సూపర్‌ స్టార్ ప్రభాస్‌.

2 / 8
1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా డార్లింగ్ కెరీర్‌లోనే కాదు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓ మైల్‌స్టోన్‌గా నిలిచిపోయింది.

3 / 8
అందుకే ఈ మూవీ సీక్వెల్‌ గురించి ఆడియన్స్‌తో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కల్కి రిలీజ్ అయిన దగ్గర నుంచే సీక్వెల్‌కు సంబంధించిన డిస్కషన్ మొదలైంది.

4 / 8
అప్పట్లో నిర్మాత అశ్వనీదత్‌ ఆల్రెడీ కొంత షూటింగ్ కూడా పూర్తయ్యిందని చెప్పారు. కానీ మిగతా పార్ట్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందన్న విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.

5 / 8
తాజాగా ఈ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చింది. రీసెంట్‌గా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్ట్ 2 అప్‌డేట్ ఇచ్చారు దర్శకుడు నాగ్ అశ్విన్‌.

6 / 8
మరో నాలుగైదు నెలల్లో కల్కి 2 షూటింగ్ స్టార్ట్ అవుతుందని కన్ఫార్మ్ చేశారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి లేదా ఫిబ్రవరి షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

7 / 8
పార్ట్ 1 పూర్తిగా ప్రభాస్‌ వర్సెస్‌ అమితాబ్ అన్నట్టుగా సాగింది కథా కథనం. కానీ పార్ట్‌ 2లో కమల్‌ కూడా యాడ్ అవుతారు. దీంతో మరింత గ్రాండ్ విజువల్స్‌, అంతకు మించిన సర్‌ప్రైజ్‌లకు సిద్ధంగా ఉండాలన్న హింట్ ఇస్తోంది కల్కి 2898 ఏడీ మూవీ టీమ్‌.

8 / 8
Follow us
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు

చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..

పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.

రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!

గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..

విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..

కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?

మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!

కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.

రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్