‘నా జీవితంలో చాలా అందమైన దశను అనుభవిస్తున్నాను’.. బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసుకున్న టాప్ సింగర్..

"ప్రస్తుతం నా జీవితంలో మధుర క్షణాలను అనుభవిస్తున్నా.. దేవుని దైవికం అద్భుతం"... అంటూ చెప్పుకోచ్చారు ప్రముఖ గాయని శ్రేష ఘోషల్.. ఆమె తన బేబీ బంప్‏కు సంబంధించిన తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు శ్రేయా. దీంతో నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

|

Updated on: Mar 30, 2021 | 7:54 AM

ఇటీవలే తాను తల్లికాబోతున్నట్లుగా సోషల్ మీడియాలో తెలియజేసింది శ్రేయా ఘోషల్. బేబీ శ్రేయాదిత్య (శ్రేయా ఘోషల్+ షీలాదిత్య) రాబోతోంది.

1 / 6
 షీలాదిత్య, నేను  ఈ శుభవార్తను మీతో పంచుకోవడం ఆనందంగా భావిస్తున్నాం. మా జీవితంలో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్న ఈ తరుణంలో మీ దీవెనలు మాకెంతో అవసరం అంటూ చెప్పుకోచ్చారు.

2 / 6
బాలీవుడ్‏తోపాటు, దక్షిణాది భాషల్లో అనేక పాటలు పాడారు శ్రేయా ఘోషల్. ఇటీవలే ఉప్పెన, టక్ జగదీశ్ సినిమాల్లో కూడా పలు పాటలు పాడింది శ్రేయా.

3 / 6
తాజాగా తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది శ్రేయా ఘోషల్.

4 / 6
 "ప్రస్తుతం నా జీవితంలో మధుర క్షణాలను అనుభవిస్తున్నా.. దేవుని దైవికం అద్భుతం"... అంటూ చెప్పుకోచ్చారు ప్రముఖ గాయని శ్రేష ఘోషల్..

5 / 6
దీంతో నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

6 / 6
Follow us
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో

గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!