Shruti Haasan: టాటూ సీక్రెట్ బయట పెట్టేసిన శ్రుతీహాసన్.. దాని మీనింగ్ ఏంటంటే

శృతి హాసన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లో ఉంటుంది. 

|

Updated on: Jun 25, 2022 | 9:08 PM

శృతి హాసన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే

1 / 7
సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లో ఉంటుంది. 

2 / 7
తాజాగా తన ఫాలోవర్స్తో ముచ్చటించారు అందాల శృతి 

3 / 7
ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఉన్న తన ఫాలోవర్స్తో మాట్లాడుతూ.. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది ఈ అమ్మడు. 

4 / 7
అందులో భాగంగా తన పచ్చబొట్టు గురించి ప్రస్తావించారు. 

5 / 7
తన చేతి పై ఉన్న టాటూ రోజ్ అని.. అయితే అది చూడటానికి క్యాబేజీలా ఉంటుందని చెప్పింది.

6 / 7
అది క్యాబేజిలా ఉండటానికి కారణం దానికి ప్రేమ కావాలి. అందుకే అది క్యాబేజిలా కనిపిస్తుంది అని తెలిపింది.

7 / 7
Follow us
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?

వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!