టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇవ్వనున్న అలనాటి హీరోయిన్ వాణి విశ్వనాథ్ వారసురాలు.. హీరో ఎవరంటే..

వెండితెరపై తమను తాము నిరుపించుకోవడానికి ఎంతోమంది హీరోయిన్స్‏గా ఒక్క అవకాశం వచ్చిన చాలు అంటూ ఎదురుచూస్తుంటారు. ఇక మొదటి సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకోవడమే కాకుండా.. వరుస ఆఫర్లను అందుకుంటుంటారు. ఇక ఇప్పటివరకు పలువురు నటీనటుల కూతుర్లు హీరోయిన్స్‏గా ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో వారసురాలు తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు.

|

Updated on: May 03, 2021 | 10:38 PM

 ఒకప్పటి టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ వాణీ విశ్వనాథ్‌ సోదరి ప్రియావిశ్వనాథ్‌ కూతురు. వాణీ విశ్వనాథ్‌కు నట వారసురాలిగా తెలుగు పరిశ్రమలో అడుగుపెడుతున్నారు వర్షా విశ్వనాథ్.

1 / 6
కేరళలోని త్రిస్సూర్‌లో ఇంటర్‌ పూర్తి చేసిన వర్షా విశ్వనాథ్‌ తమిళంలో మూడు చిత్రాల్లో నటించారు. ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ చిత్రంతో ఇప్పుడు టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు.

2 / 6
రమణ్‌ కథానాయకుడిగా శిరీషారెడ్డి నిర్మిస్తున్న చిత్రమిది. ఎం.రమేశ్‌, గోపీ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వర్షా పక్కింటి అమ్మాయిగా కనిపించనుందని దర్శక నిర్మాతలు వెల్లడించారు.

3 / 6
ఒక సినిమా సెట్‌ మీద ఉండగానే మరో రెండు చిత్రాలకు సంతకం చేశారు వర్షా. రెండో చిత్రం హీరో రమణ్‌తో వట్టికూటి చంద్ర దర్శకత్వంలో చేయనున్నారు.

4 / 6
 ఇవే కాకుండా.. సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ సాలూరితో ఓ సినిమా చేయడానికి వర్షా విశ్వనాథ్‌ అంగీకరించారు. ఇవి కాకుండా త‌మిళంలోనూ సినిమాల్లో న‌టించారు వ‌ర్షా విశ్వానాథ్.

5 / 6
వర్షా విశ్వనాథ్.

వర్షా విశ్వనాథ్.

6 / 6
Follow us
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే

టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది

భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !

అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి

'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్

వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి

కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..

అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్

పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..