Meena: సెకండ్ ఇనింగ్స్ లో జోరు పెంచిన సీనియర్ నటి.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీ…

తెలుగు, తమిళ్ మలయాళ భాషల్లో నటించిన అందాల సీనియర్ నటి మీనా. అన్నిభాషల్లో కలిపి దాదాపు 80కి పైగా సినిమాల్లో నటించారు మీనా.

|

Updated on: May 07, 2021 | 2:29 PM

meena-.

meena-.

1 / 6
తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించారు మీనా. చిరంజీవి, వెంకటేష్లతో చాల సినిమాల్లో నటించారు మీనా.

2 / 6
చాలా కాలం తర్వాత తిరిగి మీనా సినిమాలతో బిజీ అవుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు మీనా. 

3 / 6
ఇక  తెలుగులో వెంకటేష్, మీనాలది సూపర్ హిట్ కాంబినేషన్.. దృశ్యం సినిమాలో మరోసారి ఈ ఇద్దరు కలిసి నటించడం తో అభిమానుల్లో ఆనందం నింపింది. ఇప్పడు దృశ్యం 2తో రాబోతున్నారు. 

4 / 6
ప్రస్తుతం తమిళ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న అన్నతే సినిమాలో మీనా నటిస్తున్నారు. అలాగే బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో బాలయ్య తో కలిసి నటించనున్నారని తెలుస్తుంది. 

5 / 6
అలాగే మరో రెండు తెలుగు సినిమాలు కూడా ఈ అందాల నటి చేతిలో ఉన్నాయని తెలుస్తుంది.  

6 / 6
Follow us
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!

14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!

అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..

ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.

తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు

లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..

'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.

ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!

అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక

హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..