Sai Pallavi: మరో క్రేజీ ప్రాజెక్ట్ సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. బాలీవుడ్ సినిమాలో సారంగదరియా..

తెలుగు, తమిళం... మలయాళం భాషల్లో వరుస సినిమాలు చేస్తూ... ఫుల్ బిజీగా మారిపోయింది సాయి పల్లవి.. ప్రేమమ్‏తో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

|

Updated on: Jun 18, 2021 | 10:41 PM

యాక్టింగ్ తోపాటు నెమలిలా నాట్యం చేయడం సాయి పల్లవికి మాత్రమే చెల్లుతుంది. ఆమె ముందు హీరోలు కూడా తక్కువైపోతుంటారు.

1 / 6
సాయిపల్లవికి తెలుగులో అభిమానులు చాలానే ఉన్నారు. సినిమాల్లోని ప్రదర్శన ద్వారానే కాకుండా ఆమె యాటిట్యూడ్, ప్రవర్తన, మాట తీరుకు అభిమానులున్నారు.

2 / 6
ప్రస్తుతం సాయి పల్లవి.. నాచురల్ స్టార్ నాని సరసన శ్యామ్ సింగరాయ్ మూవీ.. అటు రానాతో విరాట పర్వం మూవీ చేస్తుంది.

3 / 6
తాజాగా బాలీవుడ్ నుంచి కబురు వచ్చినట్లు తెలుస్తుంది. ఓ ప్రముఖ బ్యానర్ లో రానున్న మూవీలో నటించాలంటూ ఆమెకు ఆఫర్ వచ్చినట్లుగా టాక్.

4 / 6
ఇందుకు సాయిపల్లవి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు.. నాగచైతన్య సరసన నటించిన లవ్ స్టోరీ సినిమాకు రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

5 / 6
సాయి పల్లవి..

సాయి పల్లవి..

6 / 6
Follow us
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.