Ram Charan: తండ్రి బాటలోనే తనయుడు.. అయ్యప్ప మండల దీక్ష తీసుకున్న చెర్రీ

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయ్యప్ప దీక్ష తీసుకున్నారు. ఉగాది పర్వదినం రోజున తన తల్లిదండ్రులకు పూజ అనంతరం కళ్ళకు నమస్కారం చేసినప్పుడే రామ్ చరణ్ అయ్యప్ప మాలను ధరించినట్లు తెలుస్తోంది. తాజాగా రామ్ చరణ్ చెప్పులు లేకుండా ముంబైకి చేరుకున్న పిక్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి.

|

Updated on: Apr 04, 2022 | 1:26 PM

అయ్యప్ప దీక్షలో ఉన్న రామ్ చరణ్ నలుపు రంగు దుస్తులను ధరించారు. ఇటీవల రిలీజైన ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. చెర్రీ.. సీతారామరాజుగా తన నటనతో విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్నాడు

1 / 5
 హిందూ మతాచారం ప్రకారం అయ్యప్ప మండల దీక్షను తీసుకుంటారు. నియనిష్ఠలతో   41 రోజుల పాటు అయ్యప్ప దీక్షను పూర్తి చేస్తారు. నలుపు రంగు దుస్తులు ధరించడం, చెప్పు లేకుండా నడవడం, ఒంటి పూట భిక్షను స్వీకరించడం సాయంత్రం పడి, బ్రహ్మచర్యం వంటి నియమాలను తప్పనిసరిగా తీసుకుంటారు.

2 / 5
కేరళలోని శబరిమల ఆలయాన్ని సందర్శించే ముందు స్వామి అయ్యప్ప భక్తులు అయ్యప్ప దీక్ష చేపడతారు.

3 / 5
ఈ 41 రోజులు ఉపవాసం ఉంటారు. ఆయప్ప దీక్షను తీసుకున్న చరణ్.. ఆ నియమాలను తప్పకుండా పాటిస్తారు.

4 / 5
అయితే ఇలా చరణ్ అయ్యప్ప దీక్ష తీసుకోవడం ఇదే మొదటి సారి కాదు. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి బాటలోనే అయ్యప్ప దీక్షను తీసుకుంటున్నాడు. చిరంజీవి కూడా అయ్యప్ప ను దర్శించుకునే ముందు దీక్ష తీసుకునేవారన్న సంగతి తెలిసిందే

5 / 5
Follow us
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?

వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!

కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..