Nivetha Thomas: బొద్దుగా మారినా క్యూట్‌నెస్‌తో చంపేస్తోన్న నివేదా.. అందాల ముద్దుగుమ్మను చూడతరమా..
నివేదా థామస్... 2016లో జెంటిల్మెన్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నివేదా.. తొలి సినిమాతోనే ఎంతోమంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ సినిమా తర్వాత ఆమెకు టాలీవుడ్ లో స్టార్ హీరోస్ సరసన అవకాశాలు దక్కాయ్.
Most Read Stories