Liger Movie: స్పీడ్ పెంచిన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. లైగర్ ప్రమోషన్స్‌లో హీరో హీరోయిన్ల సందడి..

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘లైగర్’(Liger). ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 25న మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

|

Updated on: Aug 13, 2022 | 12:23 PM

1 / 6
మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘లైగర్’ను  విజయ్, అనన్య పాండే క్రేజీగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా పొలం గట్లపై ఈ జోడీ కనువిందు చేసింది.

2 / 6
ఇటీవల విజయ్, అనన్య ముంబై ట్రెయిన్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత కాఫీ తాగుతూ ఆకట్టుకున్నారు. అలాగే ఓ యూనివర్సిటీలో రోజంతా స్టూడెంట్ల సమయం గడిపిన లైగర్ జోడీ తమ సినిమాను ఏంచక్క ప్రమోట్ చేసుకుంటోంది.

3 / 6
ఇటీవల Vijay Deverakonda గుజరాతీ తాళీని తింటున్న ఫొటోను పోస్ట్ చేయడం నెట్టింట వైరల్ గా మారింది. అయితే తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్ దుస్తుల్లో.. పొలం గట్లపై కనిపించారు.

4 / 6
ఎటు చూసిన పచ్చటి పైరు.. ఆహాల్లాదకరమైన వాతావరణం.. పొలం గట్లపై గువ్వాగోరింకలా లైగర్ జోడీ కనువిందు చేసింది. సంప్రదాయ దుస్తులను ధరించిన విజయ్, అనన్య పాండే (Ananya Panday) భారతీయ కల్చర్ ను గుర్తు చేశారు.

5 / 6
మరోవైపు అనన్య పాండే వైట్ డ్రెస్ లో అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. నాజుకూ అందాలను వెదజల్లుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అనన్య ఆకర్షిస్తోంది. పొలం గట్లపై  పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తూ మైమరిపిస్తోంది.

6 / 6
Follow us
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..

మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే

ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..

మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!

SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్

ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం

ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే