67th National Film Awards : జాతీయ ఉత్తమ చిత్రాలను ప్రకటించిన కేంద్రం.. ‘జెర్సీ’, ‘మహర్షి’, ‘చిచోర్’, ‘మణికర్ణిక’ టాప్

67th National Film Awards : 67వ జాతీయ ఉత్తమ చిత్రాలను ప్రకటించిన కేంద్రం..

|

Updated on: Mar 22, 2021 | 5:44 PM

67వ జాతీయ ఉత్తమ చిత్రాలను ప్రకటించింది కేంద్రం,  నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డుల్లో నాని హీరోగా నటించిన 'జెర్సీ' కి ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు

1 / 5
ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహేశ్‌బాబు నటించిన 'మహర్షి' సినిమా ఎంపిక, అంతేకాదు, ఉత్తమ కొరియోగ్రాఫర్- రాజుసుందరం(మహర్షి), ఉత్తమ నిర్మాణ సంస్థ- శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్(మహర్షి)

2 / 5
జెర్సీ సినిమాకు ఎడిటింగ్‌ చేసిన నవీన్‌ నూలికి ఉత్తమ ఎడిటర్‌ అవార్డు

3 / 5
ఉత్తమ హిందీ చిత్రంగా  'చిచోర్‌' ఎంపిక,  దివంగత సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఈ సినిమాలో హీరోగా నటించారు

4 / 5
'మణికర్ణిక' సినిమాలో నటించిన కంగనా రనౌత్‌కు ఉత్తమ నటి అవార్డు

5 / 5
Follow us