Nabha Natesh: వయ్యారాలతో మెస్మరైజ్ చేస్తున్న నభా నటేష్.. ముద్దుగుమ్మ లేటెస్ట్ శారీ పిక్స్
Nabha Natesh: సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించింది అందాల తార నభా నటేష్. తొలి చిత్రంతోనే తనదైన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అందరి దృష్టిని ఆకర్షించింది.
Most Read Stories