Mohan Babu Birthday: డైలాగ్ కింగ్‌ను టాప్ హీరోగా నిలబెట్టిన సినిమాలు ఇవే..
ఏ పాత్రలోకైన పరకాయ ప్రవేశం చేసి..తన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకునే మేనరిజం అతనిది. విలన్‌గా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన ఆ తర్వాత హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం రౌడీగా, హీరోగా మాత్రమే కాకుండా.. హాస్యం పండించడంలోనూ దిట్ట. అందుకే ఆయనను డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ అంటుంటారు. ఈరోజు డైలాగ్ కింగ్ మోహన్ బాబు పుట్టిన రోజు నేడు. ఆయన కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాలెంటో ఇప్పుడు చూద్దాం..
Most Read Stories