Meenakshi Chaudhary: ఇట్టా నిన్ను చూస్తే ఏదేదో అవుతుంది అమ్మడు.. నిషా కళ్లతోనే చంపేస్తోన్న మీనాక్షి.
అక్కినేని యంగ్ హీరో సుశాంత్ నటించిన ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. ఈ అమ్మడు తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది.
Most Read Stories