Sarkaru Vaari Paata: దూకుడు తగ్గని మహేష్… బొమ్మ దద్దరిల్లింది అంటున్న ఫ్యాన్స్..
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu )నటించిన సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందు వచ్చింది. మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది సర్కారు వారి పాట. సినిమా చూసేందుకు థియేటర్స్ దగ్గర బారులు తీరుతున్నారు అభిమానులు.
Most Read Stories