Lasya Manjunath: డిఫరెంట్ స్టిల్స్ తో ఫోజులిచ్చిన లాస్య.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్
Lasya Manjunath: బుల్లితెరపై యాంకర్లుగా రాణించిన వారు చాలా మందే ఉన్నారు. వీరిలో లాస్య మంజునాథ్ ఒకరు.యాంకర్ గా రాణిస్తున్న సమయంలోనే లాస్య పెళ్లిచేసుకుంది. ఆ కొంతకాలం తర్వాత యాంకరింగ్ కు దూరమయ్యింది. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది లాస్య.
Most Read Stories