Kriti Sanon: నెపోటిజంకు రీజన్ చెప్పిన కృతి సనన్‌

సౌత్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్‌.. ప్రజెంట్ బాలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. ఆన్‌ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా కృతి పేరు తెగ వైరల్ అవుతోంది. ఈ మధ్యే నిర్మాతగానూ మారిన ఈ బ్యూటీ, నెపోటిజం గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Nov 30, 2024 | 2:15 PM

సౌత్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్‌.. ప్రజెంట్ బాలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. ఆన్‌ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా కృతి పేరు తెగ వైరల్ అవుతోంది. ఈ మధ్యే నిర్మాతగానూ మారిన ఈ బ్యూటీ, నెపోటిజం గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

సౌత్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్‌.. ప్రజెంట్ బాలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. ఆన్‌ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా కృతి పేరు తెగ వైరల్ అవుతోంది. ఈ మధ్యే నిర్మాతగానూ మారిన ఈ బ్యూటీ, నెపోటిజం గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

1 / 5
వన్ నేనొక్కడినే సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్‌... తెలుగులో ఫెయిల్ అయినా నార్త్‌లో మాత్రం ఫుల్ ఫామ్ చూపిస్తున్నారు. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్‌తోనూ సత్తా చాటుతున్నారు. ఓ వైపు గ్లామర్ ఇమేజ్‌ను క్యారీ చేస్తూనే, ట్రెడిషనల్‌ రోల్స్‌లోనూ వావ్ అనిపిస్తున్నారు.

2 / 5
ప్రజెంట్ కెరీర్‌లో బెస్ట్ ఫేజ్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్‌గా, నిర్మాతగా సత్తా చాటుతున్న కృతి, నెపోటిజం గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్‌ చేశారు.

3 / 5
ఇండస్ట్రీలో ఎవరూ నెపోటిజాన్ని ఎంకరేజ్ చేయరు అన్నది కృతి కామెంట్.  'ప్రేక్షకులు, ఆడియన్సే స్టార్ కిడ్స్ విషయంలో ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తారు, హైప్ క్రియేట్ చేస్తారు. కేవలం ఆ హైప్‌ కారణంగానే మేకర్స్ వాళ్లతో సినిమాలు చేస్తార'ని చెప్పారు.

4 / 5
తన డ్రీమ్ రోల్‌ గురించి కూడా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు కృతి. ఎప్పటికైన సూపర్ విమెన్‌ రోల్‌ ప్లే చేయాలన్నది తన కోరిక అన్నారు. అదే సమయంలో పూర్తి స్థాయిలో నెగెటివ్ రోల్‌ కూడా చేస్తానంటున్నారు కృతి.

5 / 5
Follow us