Keerthy Suresh: ఇలాంటి చీరకట్టులో కీర్తి సురేష్ ఎప్పుడైనా చూసారా..? నేటి ‘మహానటి’.. ‘కీర్తీసురేష్’ అదరగొడుతున్న ఫోటోస్..
Keerthy Suresh: నేను శైలజ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది అందాల భామ కీర్తిసురేష్. మొదటి సినిమాతోనే తన క్యూట్ ఎక్స్ప్రెషన్తో కుర్రాళ్లను కట్టిపడేసింది. నేను శైలజ సినిమా తర్వాత వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది కీర్తి.
Most Read Stories