katrina kaif wedding: సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కత్రీనా- విక్కీ పెళ్ళిఫోటోలు..

బాలీవుడ్‌ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తమ ప్రేమ బంధాన్ని మూడుముళ్ల బంధంగా మార్చుకుంటూ ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఏడడుగులు నడిచారు

|

Updated on: Dec 11, 2021 | 7:26 PM

గత కొన్నినెలలుగా ప్రేమలో ఉన్న కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌ ఒక్కటయ్యారు.

1 / 8
రాజస్థాన్‏లోని సవాయ్ మాధోపూర్‏లోని హోటల్ సిక్స్ సెన్సెస్ పోర్ట్ బార్వారాలో వేదికగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

2 / 8
ఇరు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, స్నేహితులు, పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.

3 / 8
కరోనా నిబంధనలకు అనుగుణంగా అత్యంత గోప్యంగా విక్ర్టీనాల పెళ్లి జరిగింది.

4 / 8
తమ పెళ్లి ఫొటోలను విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసేదాక బయటకు రాలేదు.

5 / 8
హిందూ- పంజాబీ సంప్రదాయ ప్రకారం కత్రినా, విక్కీలు దాంపత్య బంధంలోకి అడుగుపెట్టారు.

6 / 8
రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లోని ‘సిక్స్ సెన్సెస్ ఫోర్ట్’ అనే విలాసవంతమైన హోటల్‌లో వీరి వివాహం జరిగింది.

7 / 8
పెళ్లి వేడుక అనంతరం వరుడు విక్కీ కౌశల్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా పెళ్లి ఫొటోలను పంచుకున్నాడు. జీవితంలో తమ కొత్త ప్రయాణానికి అందరి ఆశీర్వాదం కావాలని అందులో కోరాడు.

8 / 8
Follow us
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ

దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!

సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ

ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్

విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..

హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?

యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం

51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.