Kantara: కాంతార సక్సెస్‌ మీట్‌.. స్పెషల్‌ అట్రాక్షన్‌గా పుష్ప విలన్‌.. ఫొటోలు వైరల్‌

రిషబ్ శెట్టి, సప్తమి గౌడ హీరో, హీరోయిన్లుగా నటించిన కాంతారా సినిమా హవా తగ్గడంలేదు. ఇప్పటికీ థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోందీ సినిమా. అయితే నేటి నుంచి ఓటీటీ లవర్స్ కు కూడా అందుబాటులోకి వచ్చింది.

|

Updated on: Nov 24, 2022 | 12:15 PM

కాంతారా సినిమా ఘనవిజయం సాధించింది.  కేవలం రూ. 16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 400 కోట్లను వసూళ్లు చేసింది

1 / 5
థియేటర్లలో అదరగొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ స్ట్రీమింగ్‌ అవుతోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ప్రసారమవుతోంది.

2 / 5
సినిమా సూపర్‌ డూపర్‌ హిట్ సాధించిన నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్‌ మీట్‌ను నిర్వహించింది. ప్రస్తుతం ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి

3 / 5
హోంబలే ఫిల్మ్స్‌ అధినేతలు విజయ్‌, నటులు రిషబ్‌ శెట్టి, ఫాహద్‌ ఫాజిల్‌,  సప్తమి గౌడ, ప్రమోద్‌ శెట్టి తదితరులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు.

4 / 5
ఫహద్ ఫాసిల్ నటిస్తున్న తాజా చిత్రం ధూమన్. హోంబలే ఫిల్మ్స్ సంస్థే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

5 / 5
Follow us