Kalyani Priyadarshan: వాలు కళ్ళ వయ్యారి కళ్యాణి ప్రియదర్శన్ మెస్మరైజింగ్ ఫోటోస్
కళ్యాణి ప్రియదర్శన్.. ప్రముఖ మలయాళ, తెలుగు, హిందీ సినిమా దర్శకుడు ప్రియదర్శన్ కూతురని తెలిసిందే. కళ్యాణి ప్రియదర్శన్.. అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన హలో సినిమాలో హిరోయిన్‌గా చేసింది
Most Read Stories