పవన్ చుట్టూ ఏదో శక్తి ఉంది.. అందుకే ఆయన రాగానే అందరూ… విరమల్లు గురించి చెప్పిన ఇస్మార్ట్ బ్యూటీ..

మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్‏లో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నిధీ అగర్వాల్. ఈ మూవీ తర్వాత అటు తమిళం, తెలుగులో వరుస ఆఫర్లను అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

|

Updated on: Mar 31, 2021 | 12:03 PM

పవన్ చుట్టూ ఏదో శక్తి ఉంది.. అందుకే ఆయన రాగానే అందరూ… విరమల్లు గురించి చెప్పిన ఇస్మార్ట్ బ్యూటీ..

1 / 8

2 / 8
ఆయన చుట్టూ ఏదో శక్తి ఉంది. అందుకే ఆయన సెట్‏లో అడుగుపెట్టగానే అక్కడున్న వారంతా చేస్తోన్న వారు ఆయన్నే చూస్తుంటారు. ముఖ్యంగా ఆయన రిహార్సల్స్ చేసేప్పుడు చాలా బాధ్యతగా, ఆనందంగా చేస్తారు. ఈ సినిమా చేస్తూ ఆయన నుంచి ఎన్నో నేర్చుకుంటున్నాను అంటూ చెప్పుకోచ్చింది.

3 / 8
ఈ సినిమా పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతుంది కనుక నేను ఎక్కువగా రాజసం ఉట్టిపడే దుస్తుల్లోనే కనిపిస్తాను. అంతేకానీ జీన్స్ లో కనిపించను. నన్ను నేను స్క్రీన్ పై చూసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

4 / 8
Nidhi Agarwal 5

Nidhi Agarwal 5

5 / 8
తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా కుర్రాళ్లలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది అందాల భామ నిధి అగర్వల్.

6 / 8
గత అక్టోబర్ నుంచి షూటింగ్స్‏లో పాల్గొంటున్నాను. ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాల కోసం హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైల మధ్య తిరుగుతూ బిజీగా ఉంటున్నాను.

7 / 8
 జర్నీ చేసిన ప్రతిసారీ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సి వస్తోంది. ఇప్పటికి దాదాపు 35సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నా అంటూ చెప్పుకోచ్చింది.

8 / 8
Follow us
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో

గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!

అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..

వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..