Surya In Jai Bheem: ఆకట్టుకుంటున్న జైభీమ్.. లాయర్ పాత్రలో సూర్య యాక్టింగ్ పీక్స్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ చిత్రం జైభీమ్. డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‏లో హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. ఇందులో సూర్య లాయర్ పాత్రలో అదరగొట్టగా..

|

Updated on: Nov 09, 2021 | 4:36 PM

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ చిత్రం జైభీమ్.

1 / 13
తాజాగా జైభీమ్ చిత్రం చైనాలోనూ విడుద‌లై భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. చైనాకు చెందిన ప్ర‌ముఖ మీడియా స‌మీక్ష ప్లాట్‌ఫామ్ అయిన డౌబ‌న్‌లో 8.7 రేటింగ్‌ను ద‌క్కించుకొని చైనీయుల‌ను సైతం విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.

2 / 13
ఇందులో సూర్య లాయర్ పాత్రలో అదరగొట్టగా.. సినతల్లి పాత్రలో లిజోమోల్ జోస్ జీవించింది. ఈ సినిమాలోని ప్రతి ఒక్కరి నటనకు ప్రేక్షకులు ఫిదా అవ్వగా..

3 / 13
సినీ, రాజకీయ ప్రముఖులు జైభీమ్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

4 / 13
ఈ సినిమాను జస్టిస్ చంద్రు జీవితం ఆధారంగా తెరెక్కించిన ఈ మూవీ ఎక్కువగానే కోర్టులోనే సాగుతుంది.

5 / 13
ఇక ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫాంలో సూపర్ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది.

6 / 13
తాజాగా ఈ సినిమా కోర్టుకు సీన్లకు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది.

7 / 13
ఈ మూవీ కోసం మద్రాసు హైకోర్టును రీక్రియేట్ చేసింది చిత్రయూనిట్.

8 / 13
కేవలం 25 రోజుల్లో తీర్చిదిద్దిన సెట్ చూసి, గత కొన్నేళ్లుగా మాద్రాసు హైకోర్టులో పనిచేస్తున్న హైకోర్టు సిబ్బంది.. న్యాయవాదులు సైతం ఆశ్చర్యపోయారు.

9 / 13
1995 నాటి కోర్టు వాతావరణాన్ని తెరపై చూపించడానికి ప్రొడక్షన్ డిజైనర్ కె.కదిర్, సినిమాట్రోగ్రాఫర్ ఎస్.ఆర్.కదిర్ లు ఎంతో కృషి చేశారట.

10 / 13
అంతేకాకుండా.. డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తన ఊహలకు ప్రాణం పోశారు.

11 / 13
సెట్ వేసే సమయంలో జస్టిస్ చంద్రు కూడా సెట్ దగ్గరకు వచ్చి సలహాలు ఇవ్వడం గమనార్హం.

12 / 13
మొత్తానికి సూర్య.. లిజోమోల్ కీలక పాత్రలలో నటించిన జైభీమ్ సినిమా హిట్ టాక్‏తో విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ దూసుకుపోతుంది.

13 / 13
Follow us
కరివేపాకు నీటితో ఇన్ని లాభాలున్నాయా.? అవేంటో తెలిస్తే..

ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో పన్ను విధానం మార్చవచ్చా..?

బిజినెస్‌ ఐడియా..బ్రెడ్‌ వ్యాపారంతో లక్షల్లో లాభం.. ఎలాంగంటే..

ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎమోషనల్‌
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎమోషనల్‌
కూల్‌గా కూల్ వాటర్ తాగేస్తున్నారా.. ఆ తర్వాత వచ్చే సమస్యలు ఇవే!

రష్మికకు కలిసొచ్చిన సాయి పల్లవి సినిమా..

కొలెస్ట్రాల్ పెరిగితే కాలేయం దెబ్బతింటుందా? ఈ లక్షణాలు కనిపిస్తే.

జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్

బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..

విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.