Gopi chand Photos: ‘సీటీమార్‌’…మాస్, క్లాస్ సహా అందరికీ నచ్చే కమర్షియల్ స్పోర్ట్స్ డ్రామా – హీరో గోపీచంద్‌(ఫొటోస్)

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా‌ ‘సీటీమార్‌’. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా న‌టించింది.

|

Updated on: Sep 08, 2021 | 2:32 PM

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా‌ ‘సీటీమార్‌’. గోపిచంద్ కెరీర్‌లోనే  భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రాన్ని వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్‌ 10న విడుద‌ల చేస్తున్నారు.

1 / 7
‘సీటీమార్‌’ సినిమా చేయాల‌నుకున్న‌ప్పుడు సంప‌త్ నంది ఎడ్యుకేష‌న్ బ్యాక్‌డ్రాప్‌తో ఓ క‌థ నెరేట్ చేశాడు. ఆ క‌థ నాకెందుకో న‌చ్చ‌లేదు. త‌ర్వాత ఒక నెల త‌ర్వాత మ‌రో క‌థ‌ను వ‌చ్చాడు. త‌ను చెప్పిన పాయింట్ బాగా న‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు నేను స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలేవీ చేయ‌లేదు. అది కూడా అమ్మాయిల క‌బడ్డీ టీమ్ కోచ్‌గా నా రోల్‌తో పాటు అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి క‌థ చెప్పాడు సంప‌త్‌. అంతా న‌చ్చ‌డంతో జర్నీ స్టార్ట్ అయ్యింది.

2 / 7
భీమిలీ క‌బ‌డ్డీ జ‌ట్టు, క‌బ‌డ్డీ క‌బడ్డీ సినిమాలు మిన‌హా పూర్తి స్థాయి క‌బ‌డ్డీ కాన్సెప్ట్‌తో సినిమాలేవీ రాలేదు. అయితే అమ్మాయిల క‌బ‌డ్డీ టీమ్ బేస్ చేసుకుని ర‌న్ అయ్యే బ్యాక్‌డ్రాప్‌లో సినిమా నాకు తెలిసి రాలేదు. నేను హీరోగా ఇలాంటి స‌బ్జెక్ట్‌తో సినిమా చేయ‌లేదు. నాకు కొత్త‌గా అనిపించింది. సినిమాలో ఎమోష‌న్స్‌, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఓ ఫార్మేట్‌లో సినిమా చేయ‌డం అనేది నాకు న‌చ్చింది.

3 / 7
మా అమ్మాయిల క‌బ‌డ్డీ టీమ్‌లో నలుగురు నిజ‌మైన క‌బ‌డ్డీ ప్లేయ‌ర్స్ ఉన్నారు. నేష‌న‌ల్స్ ఆడారు. షూటింగ్ స‌మ‌యంలో వారితో మాట్లాడాను. ఆ స‌మ‌యంలో వారు ఎలా క‌ష్ట‌ప‌డి ఆ స్థాయికి వ‌చ్చారనే విష‌యాలు తెలిసింది. నిజంగా మ‌న‌లో ఆటగాళ్లు ఓ స్థాయికి చేరుకోవాలంటే ఎలాంటి క‌ష్టాలు దాటాలో తెలిసిందే. వాళ్ల క‌ష్టాలు తెలిసిన త‌ర్వాత బాధేసింది. న‌లుగురు ప్లేయ‌ర్స్ మిన‌హా మిగ‌తా వారంద‌రూ కొత్త‌వాళ్లే.. మూడు నెల‌ల పాటు ప్రాక్టీస్ చేశారు. వాళ్ల ప్రాక్టీస్ స‌మ‌యంలో మోకాళ్లు దెబ్బ‌లు త‌గిలించుకుని వెళుతుండేవారు. వాళ్ల‌ని చూస్తే పాప‌మ‌నిపించేది. కానీ వాళ్లు అవేమీ ప‌ట్టించుకోకుండా చాలా డేడికేష‌న్‌తో సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు.

4 / 7
మ‌హిళా ఆట‌గాళ్ల‌ను బ‌య‌టి వ్య‌క్తులు ఎలా చూస్తున్నార‌నేది మ‌న‌కు తెలిసిందే. ఈ సినిమాలో ఆ పాయింట్‌ను డిస్క‌స్ చేశాం. క‌చ్చితంగా అది ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అవుతుంది. ఏ ప్లేయ‌ర్ అయినా డ్రెస్ కోడ్ ఫాలో కావాలే త‌ప్ప‌, కావాల‌నే చిన్న డ్రెస్సులు వేసుకోరు క‌దా, మ‌నం చూసే చూపులోనే త‌ప్పు ఉంటుంది.

5 / 7
సినిమా నేను క‌బ‌డ్డీ కోచ్‌గా క‌నిపిస్తాను. ఆ కోచ్‌కు ఓ గోల్ ఉంటుంది. ఆగోల్‌ను రీచ్ కావ‌డానికి ఆ అమ్మాయి టీమ్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాడు. అలా వెళ్లే క్ర‌మంలో త‌ను ఎదుర్కొన్న స‌వాళ్లేంటి?  దాన్ని ఎలా దాటాడ‌నేదే సినిమా. స్పోర్ట్స్‌తో పాటు సిస్ట‌ర్ సెంటిమెంట్ కూడా క‌లిసి ఉంటుంది. సిస్ట‌ర్ సెంటిమెంట్ కూడా స‌మాంత‌రంగా న‌డుస్తుంటుంది.

6 / 7
మ‌న ఇండియ‌న్ సినిమాలో చ‌క్‌దే ఇండియా, దంగ‌ల్ వంటి స్పోర్ట్స్ మూవీస్ చాలా పెద్ద హిట్స్‌గా నిలిచాయి. అలాంటి సినిమాల‌ను చూసి ఇన్‌స్పైర్ కావ‌డంలో త‌ప్పులేదు. అయితే మ‌నం తీసే సినిమాను ఎంత కొత్త‌గా తీశామ‌నేది ఇంపార్టెంట్‌.

7 / 7
Follow us
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..

మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!

SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్

ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం

ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే

కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..

వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?

అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..