Allu Arjun: పచ్చని భూమిని నెక్స్ట్ తరానికి ఇద్దాం.. మొక్కలునాటి .. వాటి ఫోటోలు షేర్ చేయమని ఫ్యాన్స్ కు బన్నీ పిలుపు

Allu Arjun: జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అల్లు అర్జున్ తన అభిమానులకు ప్రకృతిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించాడు. ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ చెట్లను నాటాలని కోరాడు

|

Updated on: Jul 06, 2022 | 1:03 PM

అల్లు అర్జున్ టాలీవుడ్ స్టార్ హీరో మాత్రమే కాదు గొప్ప పర్యావరణవేత్త కూడా. అల్లు అర్జున్ తన ఇల్లు, ఆఫీసుని మొత్తం మొక్కలతో నింపేశాడు. సుమారు 100 రకాల మొక్కలను పెంచుతున్నాడు బన్నీ.

1 / 6
మొక్కలు, చెట్లు, వనమూలిక మొక్కలను పెంచడం అంటే అల్లు అర్జున్‌కి ఇష్టం. ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు మొక్కలు బహుమతిగా ఇస్తాడు.. తనకు ఎవరైనా మొక్కలను బహుమతిగా ఇస్తే.. ఇష్టంగా వాటిని తీసుకుంటాడు. ఇప్పటివరకు తనకు బహుమతిగా ఇచ్చిన ప్రతి మొక్కనూ ఎంతో కేరింగ్ గా పెంచుతున్నాడు అల్లువారబ్బాయి..

2 / 6
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా.. బన్నీ తన మొక్కకు నీళ్ళు పోస్తున్న చిత్రాన్ని పంచుకున్నాడు.. "ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ప్రతి ఒక్కరం మరిన్ని చెట్లను నాటుదామని తెలిపాడు. పర్యావరణ అనుకూలమైన అలవాట్లకు అలవాటు పడుతూ.. ప్రకృతి మన కోసం ఏమి చేస్తుందో అర్ధం చేసుకుని అభినందిద్దాం.. అందమైన ప్రకృతిని తయారు చేద్దాం. భూమిని నెక్స్ట్ తరానికి పచ్చని ప్రదేశంగా అందిద్దాం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ చొరవ తీసుకుని మొక్కలను పెంచాలని కోరుతున్నానని చెప్పాడు అల్లు అర్జున్. అంతేకాదు మీరు ఒక మొక్కను నాటుతున్న ఫోటోను షేర్ చేయండి..  వాటిలో కొన్నింటిని మళ్లీ తను షేర్ చేస్తానని.. అభిమానులకు పిలుపునిచ్చాడు. మనంభూమిని కాపాడేందుకు కలిసి పని చేద్దామని.. #GoGreenWithAA ఫ్యాన్స్ ని కోరాడు అల్లు అర్జున్.

3 / 6
అల్లు అర్జున్ , రష్మిక మందన్న నటించిన పుష్ప: ది రైజ్ (2021) విజయం తర్వాత, అందరి దృష్టి ఇప్పుడు సీక్వెల్‌పై ఉంది. అయితే, ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా రెండవ భాగం నిర్మాణాన్ని ప్రారంభించడంలో సుకుమార్ జాప్యం చాలా చర్చకు దారితీసింది. మేకర్స్ ఇప్పుడు షూటింగ్ పార్ట్ షెడ్యూల్ చేసే పనిని మొదలుపెట్టారు. ఈ వార్త సినీ అభిమానులకు ఊరటనిస్తోంది

4 / 6
పుష్ప: ది రూల్ కోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సుకుమార్ సెకండ్ పార్ట్ ను ఆగస్టులో షూటింగ్ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సుకుమార్ ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బంది ఎదుర్కోవడంతో స్క్రిప్ట్ వర్క్ లెట్ అయినట్లు తెలుస్తోంది.

5 / 6
పుష్ప సినిమా తెలుగు రాష్ట్రాలలోని అభిమానులను మాత్రమే కాదు.. దేశవిదేశాల అభిమానులను అలరించింది. అర్జున్ .. పుష్ప గా తన నటనతో అలరించాడు. పుష్ప 2లో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫహద్ ఫాసిల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

6 / 6
Follow us
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!

ఎన్నికల వేళ రేసుగుర్రం విలన్‌ ఇంట సవతి పోరు.. పోలీసులకు ఫిర్యాదు

భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..

కళ్యాణ్‌ని కాపాడిన కావ్య.. నిజం బయట పెట్టిన రాహుల్..

కమిట్‌మెంట్ ఇచ్చిన అవకాశాలు రావడం లేదు.. హిమజ షాకింగ్ కామెంట్స్

టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల.. లిస్టులో బాలీవుడ్ నటి కూడా

మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం.. తొమ్మిది మంది గుర్తింపు వెల్లడి

ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.

ముక్కంటి సాక్షిగా ఆ ఇద్దరి మధ్య పోటీ.. సవాల్ రాజకీయాలు షురూ..

బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!

అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.

పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..

100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ

శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..