DimpleHayathi: కొంటె చూపుతో కవ్విస్తున్న తెలుగమ్మాయి.. డింపుల్ సొగసులు పొగడతారామా..

గద్దల కొండ గణేష్ సినిమా స్పెషల్ సాంగ్‌లో అందాలు ఆరబోస్తూ డింపుల్ చేసిన డాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 

| Edited By: Anil kumar poka

Updated on: Aug 23, 2021 | 8:06 AM

డింపుల్ హయతి.. నిన్నమొన్నటి వరకు ఈ అమ్మడు ప్రేక్షకులకు ఎక్కువగా పరిచయం లేదు. 

1 / 8
కానీ వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ 

2 / 8
ఇక ఇప్పుడిప్పుడే ఈ అమ్మడిని సినిమా అవకాశాలు వెతుకుంటూ వస్తున్నాయి. 

3 / 8
ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది డింపుల్. 

4 / 8
ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తుంది. 

5 / 8
సోషల్ మీడియాలో ఈ అమ్మడికి భారీ ఫాలోయింగే ఉంది.

6 / 8
 డింపుల్ అందాన్ని పొగుడుతూ కుర్రకారు నిత్యం అమ్మడి ఫోటోలకు కామెంట్స్ పెడుతూ ఉంటారు. 

7 / 8
 DimpleHayathi

DimpleHayathi

8 / 8
Follow us