Happy Birth Day Alia Bhatt: ‘ఆర్ఆర్ఆర్’ సీత గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. అలియా అందమైన ఫోటోలు..

బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‏లో అలియా భట్ ఒకరు. ఇప్పటికీ వరకు బీటౌన్‏లో చిన్న హీరోలతోపాటు... అగ్రహీరోలందరితోనూ నటించి మెప్పించింది ఈ బ్యూటీ. మార్చి 15న బాలీవుడ్ దిగ్గజ నిర్మాత- దర్శకుడు మహేష్ భట్ అందాల తనయ అలియా భట్ పుట్టిన రోజు. ఆ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

Updated on: Mar 15, 2021 | 9:29 AM

అలియాభట్ 1993 మార్చి 15న ముంబైలో జన్మించింది. సోనీ రజ్జాన్, మహేష్ భట్ దంపతుల కుమార్తె అలియా. ఆమె తల్లి యూకే మహిళ కావడం వలన అలియాకు బ్రిటిష్ పౌరసత్వం ఉంది.

1 / 6
ఆరేళ్ళ వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‏గా వెండితెర అరంగేట్రం చేసింది అలియా.  బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, ప్రీతి జింటా నటించిన సంఘర్ష్ చిత్రంలో అలియా భట్ నటించింది.

2 / 6
బాలీవుడ్ నిర్మాత- దర్శకుడు కరణ్ జోహార్ తెరకెక్కించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో అలియా హీరోయిన్‏గా నటించింది. 2012లో విడుదలైన ఈ  సినిమాలో వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటించారు.

3 / 6
రోజూ న్యూస్ పేపర్స్ చదవడం.. తనని తాను మరింత్ అప్ డేట్ చేసుకోవడానికి అలియా ఇష్టపడుతుంది. అలాగే.. రోజూ తన ఇంటి దగ్గర జాగింగ్ చేయడంతోపాటు పచ్చని పరిసరాలంటే కూడా అలియాకు ఇష్టం.

4 / 6
2013లో టైమ్స్ ఇండియా ఫిల్మ్ అవార్డులలో అలియా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రానికి గానూ బెస్ట్ ఫీమేల్ డిబ్యూట్ అవార్డ్ అందుకుంది. అలాగే 2015లో హైవే చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డు అందుకుంది. 2017లో ఉడ్తా పంజాబ్ సినిమాకు గానూ.. ఫిలింఫేర్ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.

5 / 6
ప్రస్తుతం అలియా గంగుబాయి కతియావాడి,  బ్రహ్మస్త్రా, ఆర్ఆర్ఆర్, సడక్-2, తఖ్త్, ఇన్షల్లా సినిమాల్లో నటిస్తుంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇటు టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ.

6 / 6
Follow us
ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..

రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు

ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.

యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.

'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.