Rakhi Sawant : మాజీ భర్త చేసిన పనికి ఆత్మహత్య చేసుకోవాలనుకుందట ఈ అమ్మడు

బిగ్‌బాస్‌ బ్యూటీ రాఖీ సావంత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు కొద్ది నెలల క్రితం రితేశ్‌ సింగ్‌తో విడిపోయిన విషయం తెలిసిందే

|

Updated on: Jun 27, 2022 | 8:57 PM

బిగ్‌బాస్‌ బ్యూటీ రాఖీ సావంత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

1 / 5
 ఈ అమ్మడు కొద్ది నెలల క్రితం రితేశ్‌ సింగ్‌తో విడిపోయిన విషయం తెలిసిందే

2 / 5
 అతడు రానురానూ తనను, తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడని వాపోయింది రాఖీ.

3 / 5
 ప్రస్తుతం వ్యాపారవేత్త అదిల్‌ దురానీతో ప్రేమలో ఉంది రాఖీ 

4 / 5
  ఒకానొక సమయంలో తన మాజీ భర్త చేసిన పనికి ఉరేసుకోవాలనిపించిందని చెప్పుకొచ్చింది. 

5 / 5
Follow us