Actress Amritha Aiyer: చంద్రబింబంలాంటి సౌందర్యం ఈ సొగసరి సొంతం.. అమృత అయ్యర్ అందమైన ఫోటోలు..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన రెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ అమృత అయ్యర్. 

1/7

2/7
మొదటి సినిమాతోనే లుక్స్ పరంగా సూపర్ అనిపించుకుంది ఈ బ్యూటీ 

3/7
ఆ తర్వాత స్టార్ యాంకర్ ప్రదీప్ నటించిన 30రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటించింది అమృత 

4/7
ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న అర్జున ఫాల్గుణ సినిమాలో నటించి మెప్పించింది అమృత అయ్యర్. 

5/7
Actress Amritha Aiyer: చంద్రబింబంలాంటి సౌందర్యం ఈ సొగసరి సొంతం.. అమృత అయ్యర్ అందమైన ఫోటోలు..
6/7
ఇక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది అమృత అయ్యర్

7/7
తాజాగా ఈ అమ్మడి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి 

Click on your DTH Provider to Add TV9 Telugu