Aishwarya Rajesh: చక్రాల్లాంటీ కళ్లతో మాయ చేస్తోన్న ఐశ్వర్య రాజేష్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్
కౌశల్య కృష్ణ మూర్తి సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ ఐశ్వర్య రాజేష్. ఆ తర్వాత వరుసగా ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు వచ్చాయి. ఇటీవల నాని నటించిన టక్ జగదీష్ సినిమాలో నటించి ఆకట్టుకుంది ఐశ్వర్య రాజేష్..
Most Read Stories