Priyanka Jawalkar : ‘మా అమ్మ అడుగుతుంది.. దయచేసి అలాంటివి రూమర్లు మానేయండి’.. అంటున్న ప్రియాంక

టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar).. ఆ తర్వాత వచ్చిన ఎస్ఆర్ కళ్యాణ్ మండపం సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది

|

Updated on: Jun 27, 2022 | 9:53 PM

 టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ప్రియాంక జవాల్కర్

1 / 6
 ఆ తర్వాత వచ్చిన ఎస్ఆర్ కళ్యాణ్ మండపం సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది..

2 / 6
  తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణమండపం, గమనం వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఓవైపు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‏గా ఉంటోంది ప్రియాంక.

3 / 6
 ఇటీవల ఈ అమ్మడు షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆమె షేర్ చేసిన ఫోటోలో ఓ అబ్బాయి ముఖం కనిపించకపోవడంతో ఇద్దరు ప్రేమలో ఉన్నారని.. ఆ అబ్బాయి క్రికెటర్ అంటూ వార్తల్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి

4 / 6
 ఫోటోలో ఉన్న అబ్బాయి ఫోటో సెషన్ పనుల్లో మాకు సహయం చేయడానికి వచ్చాడు.. బాయ్ ఫ్రెండ్ అంటూ వస్తున్న వార్తల పై మా అమ్మ అడుగుతుంది..ఇక దీని గురించి మాట్లాడటం మానేస్తే బాగుంటుంది అంటూ  క్లారిటీ ఇచ్చేసింది.

5 / 6
 మొత్తానికి తన ప్రేమాయణంపై వస్తున్న రూమర్స్‏కు చెక్ పెట్టేసింది టాక్సీవాలా బ్యూటీ..

6 / 6
Follow us
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి

ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..

రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు

కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??

ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం

ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..

రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!

ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు