Pragya Jaiswal: ‘ఎఫ్ 3’లో మరో హీరోయిన్.. స్పెషల్ సాంగ్‏లో స్టెప్పులేయనున్న ప్రగ్యా జైస్వాల్..

కంచె సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రగ్యా జైస్వాల్.. ఆ తర్వాత స్క్రీన్ పై తక్కువగానే కనిపించిన తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

|

Updated on: Jun 22, 2021 | 3:00 PM

ఆ తర్వాత గుంటురోడు, ఆచారి అమెరికా యాత్ర వంటి మూవీస్ చేసినా.. ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపించినా.. అవేవీ ఆమెకు పెరు తెచ్చిపెట్టలేకపోయాయి.

1 / 6
లేటెస్ట్ గా బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీలో.. హీరోయిన్ గా నటిస్తుంది ప్రగ్యా జైస్వాల్.

2 / 6
తాజా సమాచారం ప్రకారం  ప్రగ్యా జైస్వాల్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్ 3 లో ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందట.

3 / 6
ఇందులో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తుండగా.. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

4 / 6
మాస్ అండ్ యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా.. క్లైమాక్స్ కు ముందు ఈ స్పెషల్ సాంగ్ ను కంపోజ్ చేస్తున్నారు. అయితే ఈ ఆఫర్ కు ప్రగ్యా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తుంది.

5 / 6
ఈ మూవీని డిసెంబర్ లేదా సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.

6 / 6
Follow us