Nadiya: తెలుగు తెర అందాల అత్తకు కోవిడ్ పాజిటివ్.. వ్యాక్సిన్ తీసుకున్నా వదలని మహమ్మారి..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. గత కొన్ని నెలలుగా తగ్గుతూ వస్తోన్న కోవిడ్ కేసులు ఇటీవల క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు.

|

Updated on: Aug 22, 2021 | 11:57 AM

కరోనా మహమ్మారి చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. కోవిడ్ భారీన పడి పలువురు బాల సుబ్రమణ్యం వంటి ప్రముఖులు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు  మహమ్మారిని జయించారు.

1 / 7
ఇదే క్రమంలో కరోనా వ్యాక్సిన్ పట్ల సెలబ్రెటీలు సామాన్యులకు అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ టీకా వేసుకోవడం వలన కరోనాను కట్టడి చేయవచ్చని సూచిస్తున్నారు. అయితే టీకా తీసుకున్నప్పటికీ మహమ్మారీ మాత్రం వదలడం లేదు.

2 / 7
తాజాగా ప్రముఖ నటి నదియా కరోనా బారీన పడ్డారు. ఇటీవల జరిపిన పరీక్షలో ఆమెకు కోవిడ్ పాజిటివ్‏గా తెలీంది. అయితే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా సోకిందని నదియా తెలిపింది.

3 / 7
మేలో నదియా వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకుంది. కరోనాను జయించడానికి టీకా తప్పనిసరి అంటూ నదియా వెల్లడించింది. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆమె కరోనా భారీన పడ్డారు.

4 / 7
తెలుగు చిత్రపరిశ్రమలో తన నటనతో ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు నదియా. తెలుగు, తమిళ్ భాషలలో అనేక సినిమాల్లో నటించిన నదియా. గత కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు.

5 / 7
డార్లింగ్ ప్రభాస్ నటించిన మిర్చి సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది నదియా. ఆ తర్వాత దృశ్యం, అత్తారింటికి దారేది వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకుంది.

6 / 7
ప్రస్తుతం నదియా తెలుగులో దృశ్యం 2 సినిమా చేస్తుంది. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‏లో జరుగుతుంది. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు.

7 / 7
Follow us
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ

దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!

సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ

ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్

విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..

హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?

యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం

51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.