మూడు సంవత్సరాల వయసులో నేర్చుకున్న నాట్యం.. తన జీవితాన్నే మార్చేసింది.. మాధురి దీక్షిత్ గురించి ఆసక్తికర విషయాలు..

Madhuri Dixit: ధాక్ ధక్ గర్ల్‏గా గుర్తింపు పొందింది మాధురీ దీక్షిత్.. ఈమె 1967 మే 15న ముంభైలో జన్మించారు. మరాఠీ బ్రహ్మణ కుటుంబంలో జన్మించిన ఈమెకు ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య ఉన్నారు. మాధురీ దీక్షిత్ పుట్టిన రోజు నేడు. ఆమె గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు..

|

Updated on: May 15, 2021 | 11:09 AM

మాధురీ దీక్షిత్‏కు డ్యాన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఎక్కువ. మూడు సంవత్సరాల వయసు నుంచే ఆమె నాట్యం నేర్చుకోవడం ప్రారంభించింది.

1 / 9
1984లో 'అబోద్' చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మాధురీ. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచినా కానీ.. మాధురీకి మాత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

2 / 9
ఈ సినిమా తర్వాత మాధురీ 'అవారా బాప్', 'స్వాతి', 'మానవ్ కిల్లింగ్', 'నార్త్ సౌత్' సహా పలు చిత్రాల్లో నటించిది. ఇందులో ఏ సినిమా కూడా విజయం సాధించలేకపోయాయి. కానీ తర్వాత విడుదలైన 'తేజాబ్' సినిమా మాధురీ కెరీర్ ను ఒక్కసారిగా మలుపుతిప్పింది.

3 / 9
 అలాగే 1988 విడుదలైన తేజాబ్ సినిమాలో మాధురీ మోహిన్ పాత్రలో ఆకట్టుకుంది. ఇందులోని ఏక్, దో, తీన్ సాంగ్ అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత మాధురీ రామ్ లఖన్, ప్రేమ్ ప్రతిజ్ఞ, త్రిదేవ్ సినిమాల్లో నటించింది.

4 / 9
 ఇక ఆ తర్వాత మాధురీ సంజయ్ దత్ కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. అందులో సాజన్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక వీరి కాంబోలో ఖత్రోన్  కే ఖిలాడి, టెర్రైన్, కనూన్ అప్నా అప్నా, థానేదార్, ఖల్నాయక్, సాహిబన్ వంటి సినిమాలు వచ్చాయి.

5 / 9
 ఇక అదే సమయంలో వారిద్దరూ రిలేషన్‏లో ఉన్నారని బీటౌన్ లో వార్తలు వచ్చాయి. 1993లో జరిగిన బాంబు పేలుళ్ల అనంతరం సంజయ్ దత్ కు మాధురీ దూరంగా ఉందని అప్పట్లో టాక్ నడిచింది. అయితే ఈ విషయంపై వీరిద్దరు స్పంధించలేదు.

6 / 9
1993లోనే ఓ మూవీ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వూలో మాధురీ సంజయ్ విషయం పై స్పంధించింది. తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని.. తనతో సినిమా చేయడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది.

7 / 9
1999 అక్టోబర్ 17న మాధురీ యూఎస్ సర్జన్ శ్రీరామ్ మాధవ్ నేనే ను వివాహం చేసుకున్నారు. కాలిఫోర్నియాలోని మాధురి అన్నయ్య ఇంటిలో ఈ వేడుక జరిగింది. మాధురికి ఇద్దరు కుమారులు.. ఆరిన్ నేనే, ర్యాన్ నేనే ఉన్నారు.

8 / 9
మాధురీ దీక్షిత్ పుట్టిన రోజు నేడు.

మాధురీ దీక్షిత్ పుట్టిన రోజు నేడు.

9 / 9
Follow us
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..