Charmy kaur: అందాల ముద్దుగుమ్మ ఛార్మి పుట్టిన రోజు నేడు.. హీరోయిన్‏గా.. నిర్మాతగా సక్సెస్ జర్నీ..

పదిహేనేళ్ల వయసులోనే సినీ పరిశ్రమలోకి కథానాయికగా అరంగేట్రం చేసింది పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి కౌర్. నీతోడు కావాలంటూ అంటూ తెలుగు ప్రేక్షకులను తన అభినయంతో ఆకట్టుకుంది... ఆ తర్వాత ఆడపులి.. సివంగి అంటూ శ్రీఆంజనేయం సినిమాలో రౌడీ అమ్మాయిగా మెప్పించింది.. మే 17న పుట్టినరోజు .. ఆమె గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందామా..

|

Updated on: May 17, 2022 | 1:19 PM

1 / 8

2 / 8
ఆ తర్వాత కాదల్ కిసు కిసు అనే తమిళ చిత్రాల్లో నటించింది. ఈ సినిమా హిట్ కావడంతో వెంటనే ఆమెకు కాదల్ అళివతిల్లై... ఆహా, ఎత్న అళగు అనే తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది.

3 / 8
తర్వాత కృష్ణవంశీ తెరకెక్కించిన  శ్రీ ఆంజనేయంతో తెలుగులో ఫస్ట్ హిట్ కొట్టింది.  అందులో ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆ తర్వాత ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి.

4 / 8
మాస్ మూవీలో నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ప్రభాస్ తో చక్రం మూవీ చేసిన ఛార్మి.. ఆ తర్వాత అనుకోకుండా ఒకరోజులో అద్భుతంగా నటించింది.

5 / 8
మంగళ మూవీలో తన నటనకు ఛార్మికి నంది అవార్డు దక్కింది. తర్వాత బాపు కన్నుల్లో పడ్డ ఈ చిన్నది.. అచ్చమైన తెలుగమ్మాయిలా సుందరకాండ మూవీలో నటించి మెప్పించింది.

6 / 8
జ్యోతిలక్ష్మీ మూవీతో ప్రొడ్యూసర్ గా మారిన ఛార్మి.. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ప్రొడక్షన్ లో వరుసగా మూవీస్ చేస్తుంది.

7 / 8

8 / 8
Follow us
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!