Aditi Prabhudeva: పెళ్లిపీటలెక్కిన ప్రముఖ హీరోయిన్‌.. వ్యాపారవేత్తతో కలిసి ఏడడుగులు.. ట్రెండింగ్ లో ఫొటోలు

బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్‌లో జరిగిన వీరి వివాహ వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో పాటు నటులు యష్, రాధిక పండిట్, జై జగదీష్, రచన ఇందర్, అభిషేక్ అంబరీష్, మేఘనా రాజ్ సర్జా వంటి పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

|

Updated on: Nov 29, 2022 | 10:49 AM

కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరైన అదితి ప్రభుదేవా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ వ్యాపారవేత్త యశస్వితో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

1 / 6
బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్‌లో జరిగిన వీరి వివాహ వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు.  కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో పాటు నటులు యష్, రాధిక పండిట్, జై జగదీష్, రచన ఇందర్, అభిషేక్ అంబరీష్, మేఘనా రాజ్ సర్జా వంటి పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్‌లో జరిగిన వీరి వివాహ వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో పాటు నటులు యష్, రాధిక పండిట్, జై జగదీష్, రచన ఇందర్, అభిషేక్ అంబరీష్, మేఘనా రాజ్ సర్జా వంటి పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

2 / 6
 కన్నడ బుల్లితెర నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా అదితి వివాహానికి విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

3 / 6
ఈ వివాహ వేడుకలో అదితి టెంపుల్ జ్యువెలరీతో.. తెలుపు, ఎరుపు రంగు పెళ్లి పట్టు చీరను ధరించగా, యశష్‌ పట్టు ధోతీ, చొక్కా ధరించి ఎంతో అందంగా కనిపించారు.

4 / 6
 పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్‌ కావడంతో అభిమానులు, నెటిజన్లు కూడా అదితి- యశస్వి దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

5 / 6
అదితి ప్రభుదేవా నటించిన 'ట్రిపుల్ రైడింగ్' చిత్రం గత వారం (నవంబర్ 25) విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

6 / 6
Follow us
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు