Mental Health: 5 – 10 యేళ్ల పిల్లలకు ఈ అలవాట్లు నేర్పిస్తున్నారా..? మంచి ప్రవర్తనకు పునాదులివే..

పిల్లల మానసిక వికాసానికి తల్లిదండ్రుల పాత్ర కీలకమైనది. పిల్లలకు మంచి మానసిక ఆరోగ్యం అందించాలంటే 5 నుంచి 10 సంవత్సరాల మధ్య కొన్ని ముఖ్యమైన అలవాట్లు నేర్పించాలి. అవేంటో తెలుసుకుందాం..

|

Updated on: Jun 26, 2022 | 9:26 AM

1 / 5
ఫిట్‌గా ఉండేందుకు యోగా చేయాలని, యోగా ప్రాముఖ్యత గురించి ముందుగా చెప్పాలి. ఆ తర్వాత రోజూ యోగా చేసేలా అలవాటు చెయ్యాలి. దీంతో మీ పిల్లలు మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉంటారు.

2 / 5
చాలా మంది తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల చదువుపైనే శ్రద్ధ పెడతారు. వారి మానిసికోల్లాసానికి ఆటలు కూడా అవసరమనే విషయం గ్రహించాలి. పిల్లలు ఆటల ద్వారా శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉంటారు.

3 / 5
పిల్లల హాబీల్లో మ్యూజిక్‌, డ్యాన్స్‌లను కూడా చేర్చవచ్చు. పిల్లలపై చదువుల వల్ల కలిగే ఒత్తిడిని దూరం చెయ్యడానికి మ్యూజిక్‌, డ్యాన్స్‌ను రోజువారీ కార్యకలాపాల్లో భాగం చెస్తే.. పిల్లలు ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంటారు.

4 / 5
పిల్లలను గారం చేసే తల్లిదండ్రులు.. వారు చేసే చిన్న చిన్న తప్పులపై శ్రద్ధ పెట్టరు. ఇటువంటి పిల్లలు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా బలహీనంగా ఉండే అవకాశం ఉంది. ఎప్పుడూ పరిశుభ్రంగా ఎలాగుండాలో తల్లిదండ్రులు నేర్పాలి. మంచి అలవాట్లు మంచి నడవడికి పునాదులౌతాయి.

5 / 5
Follow us
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం

T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు

చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు ఊహించని ఎదురుదెబ్బ

తారక్ vs హృతిక్‌.. నాటు నాటుని నార్త్ బీట్‌ చేస్తుందా.?

లాయర్ కావాలనుకుని హీరోయిన్‏గా రూ. 485 కోట్లు సంపాదించింది..

వేసవిలో షిర్డీ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. IRCTC ప్యాకేజీ వివరాలు

వార్ 2 నుంచి ఎన్టీఆర్ , హృతిక్ ఫోటోస్ లీక్..

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

గుట్టలా మారిన పొట్టకు ఛూమంత్రం.. లవంగంతో ఇలా చేస్తే..

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!