Cheetah Project: ఏడు దశాబ్దాల తర్వాత ఇండియాకు.. కునో నేషనల్ పార్క్‌లో చీతాలను విడుదల చేసిన ప్రధాని మోదీ

భారత వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లలో నమీబియా నుంచి ఇండియాకు చీతాలను తీసుకొచ్చారు. నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌కు రాగా..

|

Updated on: Sep 17, 2022 | 3:54 PM

 భారత వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లలో నమీబియా నుంచి ఇండియాకు చీతాలను తీసుకొచ్చారు.

1 / 12
  నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌కు రాగా.. అందులో ఐదు ఆడ, మూడు మగ చీతాలున్నాయి.

2 / 12
 ఏడు దశాబ్దాల తర్వాత నమీబియా నుంచి ఈ చీతాలను భారత్‌కు తీసుకొచ్చారు.

3 / 12
అరుదైన వన్య ప్రాణులు చీతాలు 74 సంవత్సరాల తర్వాత భారత్ లో అడుగుపెట్టాయి.

4 / 12
సెప్టెంబర్ 17వ తేదీ ఉదయం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ల్యాండ్‌ అయ్యింది.

5 / 12
ప్రధాని నరేంద్రమోదీ తన 72వ పుట్టినరోజు సందర్భంగా చీతాలను కునో నేషనల్ పార్క్‌లోకి విడుదల చేశారు.

6 / 12
చీతాలను పార్క్ లోకి వదిలిన అనంతరం.. ప్రధాని మోదీ అక్కడున్న సిబ్బందితో మాటామంతి

7 / 12
పలు విషయాలను వారితో కలిసి పంచుకున్న ప్రధాని మోదీ

8 / 12
ఆ తర్వాత చీతాలను ఫోటోలు తీసిన ప్రధాని నరేంద్ర మోదీ

9 / 12
 అంతరించిపోయిన చీతాలు జాతిని పునరుద్ధరించడం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.

10 / 12
1972లో ప్రారంభించబడిన అత్యంత విజయవంతమైన వన్యప్రాణుల సంరక్షణ వెంచర్లలో ఒకటి ‘ప్రాజెక్ట్ టైగర్’

11 / 12
ఈ పార్క్ తమ సొంత ఇంటిగా చీతాలు చేసుకుంటాయని వెల్లడించిన ప్రధాని మోదీ

12 / 12
Follow us