Peanuts Benefits: డయాబెటీస్‌ ఉన్నవారు వేరుశెనగలు తినవచ్చా..? లేదా..? తెలుసుకుందాం రండి..

ఆహారం విషయంలో డయాబెటిస్ రోగులకు ఎప్పుడూ సందేహాలుంటాయి. ఎలాంటి ఆహారం తినవచ్చు, ఎలాంటి ఆహారం తినకూడదనే ప్రశ్నలు వారిని వేధిస్తుంటాయి. ఎందుకంటే ఏ మాత్రం పొరపాటైనా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. మధుమేహంలో కిడ్నీ డిసీజ్, హార్ట్ డిసీజ్, కంటి వెలుగు తగ్గడం వంటి ప్రమాదాలుంటాయి.

|

Updated on: Jan 24, 2023 | 8:18 PM

ఆహారం విషయంలో డయాబెటిస్ రోగులకు ఎప్పుడూ సందేహాలుంటాయి. ఎలాంటి ఆహారం తినవచ్చు, ఎలాంటి ఆహారం తినకూడదనే ప్రశ్నలు వారిని వేధిస్తుంటాయి. ఎందుకంటే ఏ మాత్రం పొరపాటైనా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. మధుమేహంలో కిడ్నీ డిసీజ్, హార్ట్ డిసీజ్, కంటి వెలుగు తగ్గడం వంటి ప్రమాదాలుంటాయి. ముఖ్యంగా వేరుశెనగ తినవచ్చా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 6
అధిక బరువుకు చెక్: డయాబెటిస్ రోగులకు స్థూలకాయం అతిపెద్ద సమస్యగా ఉంటుంది. వేరు శెనగ తినడం వల్ల వారు అధిక బరువు నుంచి ఉపశమనం పొందవచ్చు.

2 / 6
శరీరానికి హెల్తీ ఫ్యాట్: వేరుశెనగను పేదల బాదంగా చెప్పవచ్చు. హెల్తీ ఫ్యాట్‌కు రిచ్ సోర్స్ ఇది. ఇది తినడం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

3 / 6
Peanuts Benefits: డయాబెటీస్‌ ఉన్నవారు వేరుశెనగలు తినవచ్చా..? లేదా..? తెలుసుకుందాం రండి..

4 / 6
కొలెస్ట్రాల్‌కు చెక్: వేరుశెనగ తినడం వల్ల రక్త నాళికల్లో పేరుకున్న కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్, ప్రోటీన్లు, మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. డయాబెటిస్ రోగులకు గుండె వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. అందుకే వేరుశెనగ తినాల్సి ఉంటుంది.

5 / 6
వేరుశెనగలో ఉండే న్యూట్రియంట్లు వేరుశెనగను అత్యంత పౌష్టికాహారంగా చెప్పవచ్చు. ఇవి తినడం వల్ల శరీరానికి ప్రోటీన్లు, విటమిన్ బి6, విటమిన్ బి9, విటమిన్ బి కాంప్లెక్స్, ప్యాంటోథెనిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

6 / 6
Follow us
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో

గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!

అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్